ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ..నల్ల ధనం పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశ నల్ల కుబేరుల సంఖ్య స్విస్ లో బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడి అధికారులు సైతం .. షాక్ తిన్నారు. మోదీ రాకతో..నల్ల కుబేరుల గుండెల్లో నమో రాయి పడింది. స్వీస్ లో ములుగుతున్న అవినీతి సొమ్మును బయటకు తెచ్చేందుకు మోడీ ముమ్మరంగా ప్రయత్నాలు సాగించారు.
మోడీ ఈ నల్ల ధనం కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, రంగంలోకి దింపటం జరిగింది. ధీంతో స్విస్ బ్యాంకు లో దాచుకున్న నల్ల కుబేరుల పేర్ల జాబితా ను వికీలిక్స్ బయట పెట్టింది. అందులో ఉన్న భారతీయుల వివరాలు సేకరించినట్టు స్విట్జర్ ల్యాండ్ ప్రభుత్వం ఇలా వెల్లడించిందో లేదా.. ఇదిగో జాబితా అంటూ వికీలీక్స్ చిట్టా విప్పింది. రాజీవ్ గాంధీ, శరద్ పవార్, చిదంబరం సహా 13 మంది భారతీయ నల్ల కుబేరుల వివరాలు వెల్లడించింది.
మోడీ తొలి అడుగు వేయగా…దీనికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్నేహ హస్తం అందించింది. తమ దేశంలో భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించినట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వానికి అందజేస్తామని స్విస్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తాజాగా… మేము సైతం అంటూ వికీలీక్స్ ముందుకొచ్చింది. భారతీయ నల్ల కుబేరుల పేర్లు ఇవే.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం,
ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్,
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్,
జేడీయూ నేత కుమార స్వామి,
సురేష్ కల్మాడీ,
టూజీ స్కామ్ లో నిందితుడు ఎ.రాజా,
స్టాక్ మార్కెట్ స్కామ్ సూత్రధారి హర్షద్ మెహతా సహా మొత్తం 13 మంది పేర్లను వికీలీక్స్ వెల్లడించింది. అతి త్వరలో మరికొందరు పేర్లు బయట పెట్టడానికి వికీలిక్స్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారతలో ఉన్న నల్ల కుబేరులకు ..హార్డ్ బీట్ వేగంగా కొట్టుకుంటుంది. అందరి పేర్లు బయట పెడితే.. ప్రధాని మంత్రి మోడీ మొదటి విజయంగా దేశ ప్రజలు చెప్పుకుంటారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more