Kcr harish rao and konda surekha leading

kcr, harish rao, konda surekha, jagga reddy, Bhoopal reddy

kcr-harish rao and konda surekha leading.

ఆధిక్యంలో కేసీఆర్, హరీష్, కొండా సురేఖ

Posted: 05/16/2014 10:26 AM IST
Kcr harish rao and konda surekha leading

తెరాస అధినేత చంద్రశేఖర్ రావు పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ స్థానంలో కూడా కేసీఆర్ భారీ అధిక్యంలో ఉన్నారు. అసెంబ్లీ స్థానంలో మూడు రౌండ్లు ముగిసే సరికి కేసీఆర్ 4,373 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇక తెరాస నేత హరీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో దూసుకుపోతున్నారు. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 12 వేల ఓట్ల మెజారీతో ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహా ఆరు రౌండ్లు ముగిసే సరికి 1556 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో కొండా సురేఖ 12 వేల ఓట్ల మెజార్టీతో బస్వరాజు సారయ్య పై ఆధిక్యంలో ఉన్నారు.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రెడ్డి పై ఆధిక్యంలో ఉన్నారు. నారాయణ ఖేడ్ లో మూడో రౌండ్ లో తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more