Priyanka chopra says must be banned kamasutra

Priyanka Chopra says must be banned Kamasutra , riyanka chopra hot, priyanka chopra comment on rapes and crimes, priyanka chopra asks shut Ajanta Ellora

If art provocates crimes against women, historic sites like Ajanta-Ellora and Vatsayana Kamasutra must be banned, says Indian actor Priyanka Chopra.

కామసూత్ర పుస్తకాలు బ్యాన్ చేయండి : ప్రియాంక

Posted: 12/07/2013 11:33 AM IST
Priyanka chopra says must be banned kamasutra

విడ్డూరంటే అంటే ఇదే మరి. వెండితెర పై అందాల ప్రదర్శన చేసి కవ్వించే హీరోయిన్లే కామసూత్ర పుస్తకాలను బ్యాన్ చేయండి అని స్టేట్ మెంట్ ఇవ్వడం విడ్డూరమే కదా..? బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా వెండితెర పై అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడదు. ఇటీవలి కాలంలో చాలా సినిమాల్లో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తూ ఐటం సాంగులు చేసిన ఈ అమ్మడు పై విమర్శల వర్షం కురవడంతో వాటికి ధీటుగా సమాధానం ఈ విధంగా చెప్పింది.

గత కొంత కాలం నుండి దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యాచారాలకు సినిమాలే కారణమని,  సినిమాల్లోని కొన్ని అభ్యంతరకర సీన్లే మహిళలపై నేరాలు పెరిగేలా రెచ్చగొడుతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తుండంతో వాటిని ఖండిస్తూ...  సినిమాను ఒక ఆర్ట్(కళ)గా చూడాలని.. కళను బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగా కామసూత్రను, అజంతా-ఎల్లోరాలను కూడా బ్యాన్ చేయాలని చెప్పుకొచ్చింది. కామసూత్రాలకు నెలవైవ మనదేశంలో అన్నిరకాల కళలకు కొదవలేదని తేల్చేసింది. .‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకు పిల్లలను ఎందుకు పంపిస్తున్నారని ప్రియాంక మండిపడింది.

సినిమాకు సెన్సార్ బోర్డు ఉన్న విషయం మీరు మరచినట్లున్నారు అనే సెటైర్ కూడా వేసింది. ఈ అమ్మడు వాలకం చూస్తుంటే మేం ఎక్కడైనా విప్పి అందాలు ఆరబోస్తాం... వాటిని మీరు ఒక కళగానే భావించాలని చెప్పినట్లుందని సినీ జనాలు అనుకుంటున్నారు. ప్రియాంక స్టేట్ మెంట్ తో ‘కామసూత్ర ’ పేరుతో తెరకెక్కిన సినిమాకు కష్టాలు రావుకదా అని ఆ చిత్ర యూనిట్ సభ్యులు గుబులు పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more