Hansika fire on simbu romance

hansika fire on simbu romance, Hansika Simbu Relationship, Hansika Angry With Simbu, Hansika-Simbu romance in Japan, actress Hansika Motwani, cute love birds of Kollywood,

hansika fire on simbu romance, Hansika Simbu Relationship, Hansika Angry With Simbu

అలాంటి వాడితో నేనెలా సుఖం పొందుతాను? హన్సిక

Posted: 11/25/2013 04:12 PM IST
Hansika fire on simbu romance

అలాంటి వాడితో నేను సుఖం పొందలేను.. అందుకే వాడికి దూరంగా ఉంటున్నానని అంటుంది పాలబుగ్గల హన్సిక . వాడితో పెట్టే ఆ టార్చన్ నేను భరించలేను అందుకే వాడిని వదిలేసి .. నేనే హయిగా ఉంటున్నానని చెబుతుంది. వీడికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంది. ప్రతి రోజు రాత్రి తాగి వచ్చి, నా పై తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడు. అర్థరాత్రి పూటకూడా అమ్మాయిలకు ఫోన్ చేసి మాట్లాడుతూ.. నైట్ మొత్తం నన్ను టార్చర్ పెట్టేవాడని .. హన్సిక తన సన్నిహితులతో చెప్పుకొని చాలా బాధపడినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అసలు  ఇంతకీ హన్సిన అంతగా టార్చర్ పెట్టిన హీరో ఎవరో తెలుసా.. అతడే.. మన్మథ (శింబు) . కోలీవడ్ లో శింబు పేరు వింటేనే హీరోయిన్లకు, నిర్మాతలకు చెమట్ల పడతాయనే టాక్ కూడా ఉంది. మనవాడితో సినిమా అంటే చాలు..ఆ హీరోయిన్ పై రూమర్స్ (మరకలు) పడినట్లే. అందుకే మనవాడితో ఏ హీరోయిన్ సాహసం చేసి, రొమాన్స్ కు త్వరగా ఒప్పుకోదని కోలీవుడ్ నిర్మాతలు అంటున్నారు.

 

అయితే శింబు భారీన పడిన మరో హీరోయిన్ అంటూ.. కోలీవుడ్ గోడల మీద హన్సిక పేర్లు ఎక్కినట్లు సమాచారం. హన్సికను శింబు టార్చన్ పెట్టాడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. రీసెంట్ గా.. మాజీ లవర్ నయన తారా శింబుకు మళ్లీ రొమాన్స్ రుచి చూపించటంతో..రెచ్చిపోయి హన్సికను బాధపెడుతున్నట్లు సమాచారం. హన్సికకి కొంతమంది సీనియర్ నటులు శింబుతో ప్రేమాయణం మంచిది కాదని చెప్పినా హన్సిక శింబు ప్రేమను గుడ్డిగా నమ్మింది. అయితే ఈ టార్చర్ నేను భరించలేను...అతనికి నేను ఎంత దూరంగా ఉంటే నాకు అంత మంచిది అని వాపోతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

ఈ మధ్య హన్సికను తన ప్రేమ గురించి అడిగితే తనకి సినిమాల గురించి తప్ప ప్రేమ, పెళ్లి, ఎఫైర్ల గురించి ఆలోచించే టైమ్ నాకు లేదు అని సన్నిహితులతో చెబుతుంది. ఈ మాటలు శింబు తెలియటంతో చాలా ఆనందంగా ఉన్నట్లు సమాచారం. హన్సిక దూరమైతే.. నయనతార లైన్లోకి వచ్చినట్లే కదా. నయన కోసం హన్సికను బాగా టార్చర్ పెట్టినట్లు కోలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. శింబుతో ప్రేమ ఎంత ప్రమాధకరమో ఇప్పుడైన హన్సిక తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్ సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more