Chandrababu fire on cm kiran rachabanda

chandrababu fire on cm kiran rachabanda, congress party, tdp, nara chandrababu naidu, cyclone effect, cm kiran rachabanda, Chandrababu To Visit Cyclone Affected Areas, Helen Cyclone effect in East Godavari District, handrababu tour in cyclone effect areas, state congress failed to protest cyclone effect areas, chandrababu comments on congress

chandrababu fire on cm kiran rachabanda, Chandrababu To Visit Cyclone Affected Areas

కిరణ్ రచ్చబండ పై చంద్రబాబు సైక్లోన్ దెబ్బ?

Posted: 11/25/2013 06:05 PM IST
Chandrababu fire on cm kiran rachabanda

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చ బండ పై సైక్లోన్ దెబ్బ కొట్టాడు. ప్రక్రుతి కూడా చంద్రబాబుకు అనుకూలంగా కలిసి వస్తుంది. వరుసగా ఒకదాని తరువాత ఒకటి ..ప్రక్రుతి వైపరీత్యాలు రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తున్నాయి. మొన్న పైలిన్, నిన్న హెలెన్, నేడు లేహర్ తుపాన్ ల దెబ్బతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోవటం జరిగింది. నిన్నటి వరకు కుప్పంలో యాత్ర చేసి, అలసి, సొలసి చంద్రబాబుకు ఈ తుపాన్లు రెస్టు లేకుండా చేస్తున్నాయి. ఈ రోజు చంద్రబాబు తుపాన్ బాధితులను పరామర్శించటానికి చంద్రబాబు నాయకుడు తూర్పు గోదావరి జిల్లా వెళ్లటం జరిగింది. తుపాన్ బాధితులతో మాట్లాడుతూ.. తుపాన్ బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని, బాధితుల నష్ట రిహారంపై అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

 

సమంయలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ రచ్చ బండ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్ ఆరాట పడుతుందని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంపై వరుసగా విపత్తులు దాడి చేస్తున్నప్పటికీ సాయం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కిరణ్‌కు తుఫాను బాధితుల సమస్యలకన్నా రచ్చబండే ఎక్కువయిందన్నారు. విభజన విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని, లేని పక్షంలో తాము ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డైరెక్షన్‌లోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి నడుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే జాతీయ నాయకుల చుట్టూ జగన్ తిరుగున్నారని ఆయన విమర్శించారు.

 

రాజకీయ సంప్రదాయల ప్రకారం విభజన జరగకపోతే వ్యతిరేకిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రాలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాటకం ఆడుతోందని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం నిర్ణయాలతో సీమాంధ్రులు భయాందోళనకు గురవుతున్నారని, సమన్యాయం చేయకుంటే విభజనను అడ్డుకుంటామన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more