తన్మయంలో జరిగిన తప్పులు మనం తెలుసుకోనేలోనూ..ప్రపంచానికి పరిచయమైపోతాయి. అప్పుడు చేతులు నోటి అడ్డం పెట్టుకున్న ఫలితం ఉండదు. మీడియా రహస్య గదుల్లో ఏం జరుగుతున్న ఆటలను సైతం బయట పెడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. కెమెరా కన్ను పడితే చాలు.. సూర్యుడి కంటే ముందే మీ చర్రితో ఏమిటో ప్రపంచానికి తెలిసిపోతున్న రోజులివి. ఇలాంటి కెమెరా కంటికి చిక్కిన బాలీవుడ్ చిన్నది.
అయితే అసలు విషయం తెలుసుకోనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇప్పుడు మీడియాపై తనకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పింది బాలీవుడ్ సుందరి కత్రినాకైఫ్. కొన్ని నెలల క్రితం స్పెయిన్ బీచ్లో ఆమె రణభీర్కపూర్తో కలిసి వున్న ఫొటోల్ని మీడియా బయటపెట్టిన విషయం తెలిసిందే. ‘నా అనుమతి లేకుండా రహస్యంగా ఆ ఫొటోల్ని తీశారు. మీడియాలో వచ్చిన ఆ ఫొటోల్ని చూసి షాక్ అయ్యాను. మొదట కోపంగా అనిపించింది. తర్వాత లైట్ తీసుకున్నాను.
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సామాన్య ప్రజలకు, మీడియాకు ఆసక్తి వుండటం సహజం. నేను గత పదేళ్లుగా చిత్ర పరిక్షిశమలో కొనసాగుతున్నాను. ఎన్నోసార్లు స్పెయిన్కు వెళ్లాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. మీడియా నాకు కొత్త పాఠాన్ని నేర్పింది. ఇకనుంచి చాలా జాగ్రత్తగా వుంటాను. ఒకవేళ నా బికినీ ఫొటోలు మీడియాకు కావాలంటే ముందుగా నాకు సమాచారమివ్వండి. మరింత ఆకర్షణీయంగా ముస్తాబై కనిపిస్తాను’ అని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more