Shinde comments on nirbhaya gang rape case judgement

Shinde Comments On Nirbhaya Gang Rape Case Judgement, Delhi gang-rape case,Delhi gang,rape, Delhi gang rape case, Delhi gang rape verdict, Defence lawyers in the Nirbhaya rape case, Lawyer of Vinay and Akshay, AP Singh, Defence lawyer comments on the verdict to Nirbhaya rape case , Defence lawyer A.P.Singh commenting

Shinde Comments On Nirbhaya Gang Rape Case Judgement, Defence lawyer comments on the verdict to Nirbhaya rape case

షిండే హెచ్చరిక-లాయర్ సవాల్

Posted: 09/13/2013 05:58 PM IST
Shinde comments on nirbhaya gang rape case judgement

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సాకేత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర హోంమంత్రి సుశీలకుమార్ షిండే స్పందించారు. క్రూర నేరస్థులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక అని ఆయన తెలిపారు. అత్యంత అరుదైన కేసులో ఉరిశిక్ష తప్పదన్నారు. న్యాయ వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి అసాధ్యమని చెప్పారు.  ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీసులు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. నిర్భయ కేసులో దోషులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని, ఇలాంటి క్రూరులను భయపెట్టేందుకే ఈ తీర్పు అని ఆయన తెలిపారు. వెంటబడి మహిళలను వేధిస్తే చట్టంలో శిక్ష ఉందని, ఇలాంటి కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యానికి కూడా శిక్ష ఉందని షిండే పేర్కొన్నారు.

 

పక్షపాతంతో కూడిన తీర్పు

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు పూర్తి పక్షపాతంతో కూడుకున్నదని డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ ఆరోపించారు. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో ఒక్క రేప్ కూడా జరగలేదనా అని ప్రశ్నించారు. ఆ కేసుల్లో లేని ఉత్సాహం ఇందులో ఎందుకన్నారు. తీర్పుపై రాజకీయ ఒత్తిళ్ల్లు ఉన్నాయని మండిపడ్డారు. హైకోర్టులో అప్పీలుకు తమకు మూడు నెలల సమయం ఉందని, ఈ మూడు నెలల్లో ఒక్క రేప్ కూడా జరుగకపోతే అప్పీల్‌కు వెళ్లని డిఫెన్స్ లాయర్ ఏపీసింగ్ సవాల్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more