New delhi gang rapists sentenced to death

Delhi Gangrape Verdict, Delhi Gang-rape Case, Delhi Court, Mukesh Kumar, Akshay Thakur, Vinay Sharma

Defense lawyer A. P Singh said the convicted will appeal against the fast track court verdict in a higher court.

ఢిల్లీ నిందుతులకు ఉరి శిక్ష ఖరారు

Posted: 09/13/2013 02:56 PM IST
New delhi gang rapists sentenced to death

ఢిల్లీలో గత సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నింధితుడు రాంసింగ్ ఆత్మహత్య చేసుకోగా, మరో నింధుతుడు మైనర్ కావడంతో అతడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇక మిగిలిన నలుగురు నింధితులు అయిన ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ లను మంగళవారం కోర్టులో హాజరు పర్చగా కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి, వారి పై 13 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాడు. బధవారం మరోసారి విచారించిన కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు కిక్కిరిసిన కోర్టు హాల్లో అత్యంత ఉత్కంఠ నడుమ వీరు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు వెలువరించారు. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది.

అంతకుముందు బుధవారం ఉదయమే తీహార్ జైలు నుంచి నలుగురు నిందితులను న్యూఢిల్లీలో గల సాకేత్ ప్రాంతంలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో తీర్పు వెల్లడించగానే సందడి నెలకొంది. ఈ తీర్పుతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామూహిక అత్యాచారానికి గురైన ‘నిర్భయ ’ తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ తీర్పుతో ఆమె శాంతికి ఆత్మ కొంచెం అయినా కలుగుతుందని, దేశంలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావ్రుతం కాకుండా ఉండేందుకే ఇలాంటి తీర్పును వెలువరించారని అంటున్నారు. గతంలో పలువురి ఉగ్రవాదులకు కూడా ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more