Advani still adamant on narendra modi as pm candidate

Narendra Modi, LK Advani, Rajnath Singh, BJP PM Candidate, Modi Advani, Advani BJP, Advani BJP Modi, PM Candidate Modi, Advani Modi Truce, Gujarat Chief Minister, Rajnath Advani, Advani Backs Modi, 2014 General Elections

Senior BJP leader L K Advani on Wednesday appeared to be a stumbling block for the saffron party in finalising the name of Narendra Modi as its Prime Ministerial candidate and hectic efforts were unde.

మోడీకి అద్వానీ రెడ్ సిగ్నల్

Posted: 09/12/2013 11:57 AM IST
Advani still adamant on narendra modi as pm candidate

‘దేవుడు వరం ఇచ్చినా, పూజారి వరం ఇవ్వనట్లు ’ దేశంలో అంత్యంత ప్రజాధరణ ఉన్న నాయకుడు, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు గట్టిగా సూచిస్తున్నా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పార్టీ అగ్రనేత అయిన అద్వానినీ ఒప్పుంచేందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్వయాన రంగంలో దిగినా కానీ ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు చూస్తున్నా కానీ అద్వానీ బెట్టు వీడటం లేదు. ఇటు రాజ్ నాథ్ సింగ్, అటు నితిన్ గడ్కరీ అద్వానీతో జరిపిన చర్చలు  విఫలం కావడంతో బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డు సమావేశం భేటీపై సందేహాలు ముసురుకున్నాయి. ఈ ఏడాది ఆఖరులో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలదాకా ఆగాలని సంఘ్ పరివార్ నేతలతో భేటీలోనే ఆడ్వాణీ సూచించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. అయితే భేటీ ఎప్పుడు జరగాలన్నది అగ్ర నేత హోదాలో అద్వానీయే నిర్ణయించవచ్చని, అంతే తప్ప మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇంకెంత మాత్రమూ ఆలస్యం జరగరాదని, అలా జరిగితే 2014లో బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. మరి అద్వానీ కరుణించేసరికి ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుందేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more