Chandrababu fire on sonia gandhi and ysrcp

chandrababu fire on sonia gandhi and ysrcp , Chandra Babu Fire On YSRCP And Congress, Chandrababu Naidu, Sonia Gandhi, Chandrababu Fire On Vijayamma

chandrababu fire on sonia gandhi and ysrcp , Chandra Babu Fire On YSRCP And Congress

బాబులో అనుమానం

Posted: 09/10/2013 11:27 AM IST
Chandrababu fire on sonia gandhi and ysrcp

ఆరు నూరైనా అధికారం మాదేనని టిడిపి అదినేత చంద్రబాబు ఆవేశంగా అన్నారు. చంద్రబాబు కృష్ణాజిల్లాలో బస్ యాత్ర సాగిస్తున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ దోపిడీ దొంగల పార్టీ అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈసారి టిడిపి అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఇటలీ బొమ్మని పట్టుకొని మన కాంగ్రెస్ నాయకులు అమ్మ అని సంబోదిస్తున్నారని...ఈ నాయకులు కన్నతల్లిని కూడా అంత ఆప్యాయంగా పిలిచి ఉండరేమో అని బాబు అనుమానం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశంతో కలిసి రావాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు తన పర్యటనలో ఎక్కువ భాగం కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లను విమర్శించడానికే సమయం కేటాయిస్తున్నారు. నిజానికి ఆయన సీమాంద్ర ప్రజల ఆందోళనకు మద్దతు పలకడానికి గాను పర్యటన చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలా? వద్దా అన్నదానిపై నేరుగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు కాంగ్రెస్ ను, సోనియాగాంధీని, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను, టిఆర్ఎస్ ను ,ఈ మూడు పార్టీ లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ ఒక రకంగా ఆరు నెలల ముందుగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయా సందర్భాలలో విభజన, సమైక్యం సమస్యలపై ప్రస్తావిస్తున్నా, ఆయన ప్రధానంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more