Varma latest comment on pawan kalyan

varma latest comment on pawan kalyan, Varma Sensational Comments on Pawan Kalyan, Ram Gopal Varma tweets on Pawan Kalyan, Verma Political Comments On Pawan kalyan, Director Ram Gopal Varma

varma latest comment on pawan kalyan, Varma Sensational Comments on Pawan Kalyan

గణేష్ వద్ద వర్మ కోరిక- పవన్ కళ్యాణ్ షాక్ ?

Posted: 09/10/2013 12:48 PM IST
Varma latest comment on pawan kalyan

వినాయక చవితి పండగ సందర్బంగా రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. గణేష్ ను ప్రజలు భక్తి శ్రద్దలతో పూజించారు. గణపతి వద్ద భక్తులు తమ తమ కోరికలను తీర్చాలని, కోరుకుంటారు. అలాగే.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తమ మనసులోని కోరికను తీర్చాలని గణపతి కోరుకున్నారు. అయితే వర్మ కోరుకున్న కోరిక ఏమిటో అనుకుంటున్నారా? సహజంగా అయితే.. ఆయన తీసిన సినిమాలు హిట్ కావాలని, లేదా ఆయన కుటుంబం బాగుండాలని కోరుకుంటారు అని అనుకుంటే పొరపాటే..ఇక్కడ ఆయన కోరుకుంది రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజలకు సరైన నాయకుడు కావాలని గణపతి వద్ద వేడుకోవటం జరిగింది. అయిన వర్మ కు రాష్ట్ర ప్రజల పై ఎందుకంత ప్రేమ. రాష్ట్ర ప్రజల గురించి వర్మ ఎందుకు ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు దెయ్యాలు సినిమాలు తీసి, సినీ ప్రజలను భయపెట్టే వర్మ ఇలా ఎందుకు మారిపోయాడు? వర్మ నిజంగా మారిపోయాడా? లేక తన ఇమేజ్ కోసం నటిస్తున్నాడా? అనే ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మనసులో రేకేత్తున్నాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు ఏదో ఒక రోజు వర్మనే సమాధానం చెబుతాడు. అయితే అప్పటి వరకు మాత్రం వర్మ కోరుకున్న కోరిక గురించి ఆలోచిద్దాం. వర్మ మంచి కోసం అంటున్నాడో, లేక ఏదైన చెడు కోసం అంటున్నాడో తెలియాదు గానీ, ప‌వ‌న్ కళ్యాణ్ పార్టీ పెడితే బాగుంటుందని పదే పదే మీడియా ముందు, ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నారు. ఇదివ‌ర‌కు...రాష్ట్ర ప్రజ‌ల ద‌శ దిశ‌ను మార్చే స‌త్తా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి ఉంది, నేను ఎప్పుడూ ఓటు వేయ‌లేదు. ఆయ‌న పార్టీ పెడితే క్యూలో నిల‌బ‌డి మ‌రీ ఓటేస్తాను అంటూ ట్వీట్ చేశాడు వ‌ర్మ. ఆ వ్యాఖ్యాలుకు కొన‌సాగింపుగా వినాయ‌క చ‌వితి రోజున మ‌ళ్లీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేశాడు. "సాధార‌ణంగా నేను దేవుడికి మొక్కను. కానీ గ‌ణేష్ ని వేడుకొంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజ‌ల కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ పెట్టేలా చూడు" అంటూ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. వర్మ చేసిన ట్విట్ చేసిన పవన్ కళ్యాణ్ విషయం పై మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు. కొంతమంది వర్మ కామెంట్లపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏమైన వర్మ ట్విట్ వెనుక దాగిన రహాస్యం ఏమిటో త్వరలో తెలుస్తోందని .. మెగా అభిమానులు అంటున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more