Cm akhilesh yadav controversy ias officer suspension

akhilesh yadav vs ias ias officer Durga Shakti Nagpal, cm akhilesh yadav controversy ias officer suspension, Chief Minister Akhilesh Yadav on Narendra Bhati, IAS officer suspension, IAS officer transferred, Durga Shakti Nagpal suspension, r Akhilesh Yadav on controversy over,

cm akhilesh yadav controversy ias officer suspension, akhilesh yadav vs ias officer Durga Shakti Nagpal,

సిఎం తలకు చుట్టుకున్న ఐఏఎస్ బదిలీ కేసు?

Posted: 08/02/2013 07:18 PM IST
Cm akhilesh yadav controversy ias officer suspension

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పెద్ద తలనొప్పిపట్టుకుంది. ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉన్న ములయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన మంత్రి వర్గం పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా ఒక మంత్రి చేసిన పని వలన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. రీసెంట్ ఒక ఐఏఎస్ అధికారిణి కేవలం 41 నిమిషాల్లో బదిలీ చేయటం జరిగింది. కానీ ఈ బదిలీ వెనుక ఒక మంత్రి హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ మంత్రి స్వయంగా తన సన్నిహితులతో చెప్పటంతో పెద్ద వివాదంగా మారింది. గొప్పలకు పోయిన ఆ మంత్రి .. కేవలం 41 నిమిషాల్లో ఐఏఎస్ అధికారినీ బదిలీ చేయించానని గొప్పగా చెప్పుకోవడంతో , అధికాస్తా వీడియోలో నిక్షిప్తం కావడం ఇప్పుడా రాష్ట్రంలో పెద్ద దుమారానికి తెరలేపింది. గత వారం రోజులుగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ చర్చనీయాంశంగా మారిన ఐఏఎస్ అధికారి దుర్గా శక్తి నాగ్ పాల్ గురించి ఈ మంత్రి చెప్పింది కూడా. నరేంద్ర బాఠీ అనే మంత్రికి ఆ అధికారిణి మీద ఎందకు కోపమొచ్చిందో తెలియదు కానీ తలచుకున్నదే తడవు తండ్రికొడుకులు ములాయం, అఖిలేశ్ లకు ఫోన్ చేశారు. 10.30కి నేను ఫోన్ చేశాను. 11.11 కల్లా ఆమె బదిలీ అయిపోయింది తెలుసా.. అంటూ నరేంద్ర భాటీ చెప్పడం , అది కాస్తా వీడియోలో రికార్డయింది. బదిలీ తర్వాత సస్పెన్షన్ కి గురైన ఆ అధికారి విషయం కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లిన నేపథ్యంలో నరేంద్ర భాటీ వీడియో వ్యవహారం ముఖ్యమంత్రి అఖిలేష్ తలకు చుట్టుకుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more