Spot fixing indian bowler sreesanth in net practice

indian bowler sreesanth, sport fixing, sreesanth in net practice, indian bowler sreesanth in net practice, S Sreesanth, breaking news, ap politics, political news, andhra news

indian bowler sreesanth in net practice

మళ్లీ ప్రారంభించిన శ్రీశాంత్‌

Posted: 06/24/2013 10:55 AM IST
Spot fixing indian bowler sreesanth in net practice

ఇటీవల జైలు జీవితం అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చిన టీమిండియా మాజీ బౌలర్‌ శ్రీశాంత్ చరిత్ర మొత్తం యావత్తు ప్రపంచానికి తెలిసిపోయింది. శ్రీశాంత్ రొమాన్స్ విన్న క్రికెట్ అభిమానులు .. నోరు వెల్లబెట్టారు. క్రికెట్ మైదానంలో రెచ్చిపోయే శ్రీశాంత్ నిజ జీవితంలో ఎలా అమ్మాయిలతో రెచ్చిపోతాడో కూడా క్రికెట్ అభిమానులు తెలిసిపోయింది. జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే.. తను చేసిన తప్పుకు ‘‘అరటి పండ్లతో తులభారం ’’ ఆ దేవుడికి సమార్పించారు. నేను ఏ తప్పు చెయ్యలేదని తనకుటుంబ సభ్యులతో చెప్పుతున్నాడు. ఈ స్పాట్ ఫిక్సింగ్ వలన ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అయితే మళ్లీ శ్రీశాంత్ ప్రారంభించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు శాంతకుమరన్‌ శ్రీశాంత్‌ తొలిసారిగా నెట్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. తర్వలో మైదానంలో ఆడనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. ' దేవుడి దయవల్ల ప్రాక్టీస్‌ ప్రారంభించాను. నెమ్మదిగా మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటున్నాను. అండగా నిలిచిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నెట్‌ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నాను. సహనంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలోనే మైదానంలో ఆడతానని భావిస్తున్నాను' అని శ్రీశాంత్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌లో అరెస్టయిన శ్రీశాంత్‌ 27 రోజులు తీహార్‌ జైల్లో ఉన్నాడు. ఈ నెల 11న అతడికి ఢిల్లీ హై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh