Private banks in defence

icici bank, hdfc bank, axis bank, kotak mahendra bank, money laundering

private banks in defence

private-banks-in-defence.png

Posted: 03/16/2013 05:15 PM IST
Private banks in defence

ఆన్ లైన్ మాగజైన్ కోబ్రా పోస్ట్ భారత దేశంలోని ప్రైవేటు బ్యాంకుల మీద చేసిన స్టింగ్ ఆపరేషన్ లో తేలిన విషయాలను బయటపెట్టేటప్పటికి ప్రైవేటు బ్యాంక్ లన్నీ ఆత్మరక్షణలో పడిపోయాయి.  కోబ్రా పోస్ట్ వెల్లడి చేసిన విషయాలు ఇవి-

ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు దేశంలోని పలు శాఖల ద్వారా అర్ధిక రంగంలో అవినీతికి పాల్పడుతున్నారు.  వారిలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు ఉద్యోగులున్నారు.  బ్యాంకు ఉద్యోగులు నల్లధనాన్ని తెలుపులోకి మార్చటానికి ఏవిధంగా సాయపడుతున్నారో వివరంగా చెప్పారు.  బ్యాంకులు, ఇన్సూరెన్స్ లింకు ఉన్నవి ఏ విధంగా అవినీతికోరులకు సాయపడుతున్నాయన్నది చెప్తూ, దానికోసం పాత వినియోగదారుడే అవనక్కరలేదు, అప్పుడే బ్యాంకులోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఈ సేవలను ఎలా అందుకుంటున్నారన్న వివరణ ఉంది.

దానితో ముందుగా స్పందించిన ఐసిఐసిఐ బ్యాంక్ 18 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది.  హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఈ విషయంలో తరచి చూడటం కోసం ఆడిటర్లను, స్వతంత్రంగా పనిచేసే ఫోరెన్సిక్ నిపుణలను రంగంలోకి దింపింది.  అంతర్గత దర్యాప్తు జరుగుతోందని, 16 మంది ఉద్యోగుల మీద నిఘా ఉంచామని యాక్సిస్ బ్యాంక్ చెప్తోంది.  ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ బ్యాంక్ లలో నల్లధనం తో లావాదేవీలేవీ జరగలేదని అంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Color swathi press meet
Chandrababu naidu happy on no confidence motion by opposition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more