Color swathi press meet

actress swathi, actress swathi at swamy ra ra pressmeet, colour swathi at swamy ra ra pressmeet, swathi at swamy ra ra on sets, color swathi photos

color swathi press meet

color-swathi.gif

Posted: 03/16/2013 06:54 PM IST
Color swathi press meet

color swathi press meet

కలర్ స్వాతి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది (ఆడవారి మాటలకు అర్థాలు వేరు)  విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా గుర్తుకు వస్తుంది.  ఆ సినిమాలో  తన  వయసు మించి ప్రేమలో పడిన విషయం తెలిసిందే.  మగవాడి స్పర్శకోసం  పరితపించే అమ్మాయిగా బాగా నటించింది.  అష్టాచెమ్మాచిత్రంలో చాలా బబ్లీగా నటించానని అందరూ మెచ్చుకున్నారు. అలాగని ఆ సినిమా తర్వాత అవకాశాలు తన్నుకుంటూ ఏమీ రాలేదు. నామీద గాసిప్స్‌కు అవకాశం ఇవ్వను. పెళ్లనేది నా వ్యక్తిగతం. అది ఎప్పుడు టైం వస్తే అప్పుడే జరుగుతుంది. ఇప్పటిదాకా ఎవరూ నాకు పెళ్లిచేసుకుంటానని ప్రపోజల్స్‌ చెయ్యలేదు. ఇక స్వామి రారాచిత్రం అంతా స్వామి వినాయకుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిఖిల్‌ చిన్న చిన్న దొంగతనాలు చేసే మంచి దొంగ. నాదేమో అమాయకురాలైన పాత్ర. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. మళ్లీ కలర్స్‌ స్వాతిగా బుల్లితెరపై విజృంభిం చాలనుకున్నాను. నిఖిల్‌, కలర్స్‌ స్వాతి జంటగా లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించిన స్వామి రారాచిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

color swathi press meet

 

ఈ చిత్రంలో నా పాత్ర పేరు కూడా స్వాతి. అలాగని నా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ లాంటిదేమీ కాదు. అమాయకురాలైన సాఫ్ట్‌ కార్నర్‌ పాత్ర. బయట ఇలా గలగలా మాట్లాడేస్తున్నాను కదా సినిమాలో కూడా ఇలానే ఉంటుందని అనుకోవద్దు. చాలా మంది నన్ను హీరోను డామినేట్‌ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా ఎప్పటికీ జరుగదు. పాత్ర స్వభావాన్ని బట్టి అలా జరుగుతుందే తప్ప నాకు ఏనాడూ హీరోని డామినేట్‌ చెయ్యాలని ఉండదు. తమిళంలో మూడు, మలయాళంలో ఒక చిత్రం కమిట్‌ అయ్యాను. తెలుగులో అవకాశం వస్తే ఎందుకు నటించను. కాకపోతే ఇప్పటిదాకా నాకంటూ కొన్ని పరిమితులతో నటించాను.  ప్రేమ, పెళ్లి గురించి విని విని బోర్‌ కొట్టేసిందని స్వాతి అన్నారు. తనకింకా బుద్ధిమంతుడెవరూ కనిపించలేదన్నారు. అమ్మా నాన్న చూసిన బుద్ధిమంతుడినే పెళ్లి చేసుకుంటాననీ తెగేసి చెప్పేశారు అందాల స్వాతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Real culprits in molest and self immolation case
Private banks in defence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more