Viagra could help chaps lose weight

viagra, weight loss, blood cells, white, beige, viagra could help chaps lose weight, ana kili, university of bonn, germany, scientists

viagra could help chaps lose weight

viagra.gif

Posted: 03/14/2013 12:10 PM IST
Viagra could help chaps lose weight

viagra could help chaps lose weight

మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?  మీలో అధిక శాతం కొవ్వుతో నిండిపోయిందా?  మీరు సులువుగా సన్నబడాలని అనుకుంటున్నారా?  ముద్దబంతిలా ఉన్న  మిమ్మల్ని  సన్నజాజీలా మార్చే టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చింది.  అయితే ఈ టాబ్లెట్ పేరు ఇప్పటికే మీరు వినే ఉంటారు.  మగవారు కామ శక్తిని పెంచుకోవటానికి ఉపయోగించి టాబ్లెట్  వయాగ్ర.  వయాగ్ర పేరు వింటే చాలు మగవారికి ఆ ఆలోచనల్లోకి వెళ్లిపోతారు.  వయాగ్ర గురించి ఎవరైన మాట్లాడుతుంటే  వారిని వింతగా  చూసే అలవాటు  మనవారిలో ఉంది. వయాగ్ర అనేది  కేవలం  కామక్రీడాలకు ఉపయోగించే ఆయుధంగా అందరు భావిస్తారు.  ఒక్కసారి వయాగ్ర వాడిన, వారిలో మన్మథ కోరికలు విపరీతంగా పుడతాయని  ఆపై వారు శ్రుంగారంలో  రెచ్చిపోతారు అనే మాటలు మనకు తరుచుగా వినిపిస్తాయి.  చాలా మంది వీటిని సిక్రెట్ వయాగ్రనే వాడుతుంటారు.  అందరు ముందు వయాగ్ర పేరు పలకటానికి కూడా చాలా మంది ఇష్టపడారు.  కానీ చీకటి పడితే మాత్రం వయాగ్ర కోసం ఎదురు  చేసే మన్మథ రాజులు చాలా ఉన్నారు.  కానీ ఇప్పుడు ఈ వయాగ్ర  కామ కోరికలు తీర్చటమే కాకుండా.. ఒంట్లో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

viagra could help chaps lose weight

 

మగవారు తన కామ శక్తి కోసం ఉపయోగించి  వయాగ్ర. ఇప్పుడు మగవారిలో ఉన్న కొవ్వును కూడా తగ్గించిన్నట్లు  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటికిఈ వయాగ్ర మంచి ఔషదంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఈ వయాగ్ర మాత్రలు  కొవ్వు పొరల్లోని  చెడు తెల్ల కొవ్వు కణాలను మంచి తెల్ల కొవ్వు కణాలుగా మార్చుతాయట. కడుపులో పేరుకుపోయిన తెల్ల కొవ్వు కణాలను కరిగించి, ఆహారంలోని  కేలరీలను తగ్గించేస్తుందని  జర్మనీకి  చెందిన  యూనివర్సీటి  ఆఫ్ బాన్  పరిశోధకులు  డాక్టర్  ఎనకిలిక్  తెలిపారు.  వయాగ్ర  బరువు  తగ్గిస్తుంది  కదాని దాన్ని ఆహారంగా  తీసుకోవడం ప్రమాదకరమని, దీని పై  మరిన్ని  పరిశోధనలు  జరిగేంత వరకు జాగ్రత్త అంటూ  హెచ్చరికలు కూడా చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political maturity found in kiran kumar
Vatican bishop speech telugu translation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more