Vatican bishop speech telugu translation

vatican city, rome, bishop francis, vicar, cardinals

vatican bishop speech telugu translation

bishop-speech-translation.png

Posted: 03/14/2013 09:48 AM IST
Vatican bishop speech telugu translation

vatican-pope

కొత్తగా ఎన్నికైన బిషప్ ఫ్రాన్సిస్ ఉపన్యాసం.

బుధవారం రాత్రి సైంట్ పీటర్స్ బసిలికా బాల్కనీ లో బిషప్ గా ఎన్నికై ఫ్రాన్సిస్ గా తన పేరు (పాపల్ నేమ్) మార్చుకున్న అర్జంటైన్ జార్జ్ బెర్గోగ్లియో ఇటాలియన్ భాషలో ఇచ్చిన మొదటి ఉపన్యాసానికి వాటికన్ అధికారిక అనువాదకులు ఇంగ్లీషులో విడుదల చేసిన దానికి ఇది తెలుగు అనువాదం-

సోదర సోదరీమణులకు అభివాదం.  రోమ్ కి ఒక బిషప్ ని  అందించే బాధ్యత దీన్ని నిర్వహిస్తున్న కాంక్లేవ్ కి ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు.  అందుకోసం నా కార్డినల్ సోదరులు భూభాగం అంచులవరకూ అన్వేషించి... చివరకు .. ఇదిగో ... నన్ను ఎంపిక చేసారు.  నాకు స్వాగతం పలుకుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.  రోమ్ లోని డియోసిసాన్ వర్గానికి ఇప్పుడొక బిషప్ వచ్చారు.  మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా బిషప్ ఎమిరిటస్- బెనెడిక్ట్ 15 కోసం మనందరం కలిసి ప్రార్థన చేద్దాం.  ఆయనను మేరీ మాత కరుణతో చూసుకుంటుందని ఆశిద్దాం.

ఇక మనందరం – బిషప్ తోపాటు ప్రజలు- కలిసి పయనిద్దాం.  ప్రపంచంలోని అన్ని చర్చ్ లకూ ఎక్కువ దానశీలి అయిన రోమ్ లోని ఈ చర్చ్ ప్రయాణాన్ని సాగిద్దాం.  దయ, కరుణ, పరస్పర విశ్వాసాలతో ముందుకు సాగుదాం.  మనం ఒకరికోసం మరొకరం ప్రార్ధనలు చేద్దాం.  ప్రపంచమంతా ప్రేమ వాత్సల్యలతో వర్థిల్లాలని ప్రార్థిద్దాం.  ఈ రోజు మనం ప్రారంభిస్తున్న ఈ చర్చ్ ప్రయాణంలో ఇక్కడే ఉన్న కార్డినల్ వికార్ నాకు తోడుండుగా ఈ సుందరమైన నగరాన్ని దివ్యత్వంతో నింపటంలో విజయం సాధిద్దాం.

 ఇప్పుడు బిషప్ గా మీకు ఆశీర్వాదాన్ని అందించే ముందుగా మీ నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను- నన్ను ఆశీర్వదించమని మీరంతా దేవుడిని ప్రార్ధించండి- ప్రజలనుంచి బిషప్ కోసం ప్రార్ధనలను కోరుకుంటున్నాను.  ఈ ప్రార్థనను మీరు నాకోసం మౌనంగా చెయ్యండి.

ఇప్పుడు మీకందరికీ, యావత్ప్రంచానికీ స్త్రీ పురుష సర్వ మానవులకూ ఇదే నేనిచ్చే ఆశీర్వాదం.

 సోదర సోదరీమణులారా ఇక నేను శలవు తీసుకుంటున్నాను.  నాకు స్వాగతం పలికిన మీ అందరికీ కృతఙతలు.  మనం మళ్ళీ కలుసుకునేంత వరకూ మీరు నాగురించి ప్రార్థనలు చెయ్యండి.  రోమునంతా కాపాడమని నేను రేపు మేరీ మాతను ప్రార్థిస్తాను.  శుభరాత్రి.  సుఖనిద్రపోండి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Viagra could help chaps lose weight
Tanikella bharani drama festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more