Hari krishna angry over both brothers in law

nandamuri harikrishna,hari krishna angry over both brothers-in-law,nandamuri harikrishna angry again,tdp leader and mp nandamuri hari krishna, chandrababu naidu, venkateswara rao, purandeswari, ntr status,ntr statue issue, ntrs statue in parliament

hari krishna angry over both brothers-in-law

hari krishna.gif

Posted: 12/12/2012 12:43 PM IST
Hari krishna angry over both brothers in law

Hari Krishna angry over both brothers-in-law

ఇద్దరు బావలు మా ఇంటి పరువు తీస్తున్నారని  తెలుగుదేశం ఎంపీ నందమూరి హరిక్రిష్ణ అన్నారు.  పార్లమెంటు లో ఎన్టీఆర్ విగ్రహం  ప్రతిష్టంచే  విషయంలో  బావలిద్దరు  మా పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు.  తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఎన్టీఆర్ పరువును బజారు పాలు చేస్తున్నారని  ఆయన అన్నారు.  ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని  రాజకీయం చేస్తున్నారని హరిక్రిష్ణ  మండిపడ్డారు.  పార్లమెంట్ లో  ఎన్టీఆర్ విగ్రహం  రావాలన్నది  అందరి కోరికని, అది ఎవరి ద్వారా వచ్చిందనేనదానిపై చర్చ మొదలుపెట్టడం , దానిపై బహిరంగ లేఖలు రాసుకుంటూ  రాజకీయాలు చేయడంమేంటని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన సోదరి , కేంద్ర మంత్రి  పురందేశ్వరి , ఆమె భర్త  దగ్గుబటి  తమ వలనే  విగ్రహం ఏర్పాటుకు  అనుమతి వచ్చిందని  చెప్పడం, బాబు బహిరంగ  లేఖ  రాయటం లాంటి వలన  కుటుంబం పరువు పోతుందని ఆయన అన్నారు.  ఇలాంటి పరిణామాలన్నీ ఆయన కలచివేస్తున్నాయని , అసలు దేన్ని రాజకీయం చెయాలో, దేన్ని  రాజకీయం చేయకూడదో తెలియకుండా బావలిద్దరు ప్రవర్తిస్తున్నారని హరిక్రిష్ణ అన్నారు. బావలిద్దరి తీరు వలన ఎన్టీఆర్ కుటుంబానికి  ప్రజల్లో  ఉన్న పేరు, పరువు కాస్తా  మంటగలుస్తోందని  హరిక్రిష్ణ ఆవేధన వ్యక్తం చేశారు.  అంతేకాకుండా  తెలుగుదేశం ముగ్గురు ఎంపీల తీరుపై హరిక్రిష్ణ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఎఫ్ ఢీ ఐల ఓటింగ్  డుమ్మ కొట్టిన  ముగ్గురు ఎంపీలపై బాబు ఎలాంటి చర్యతీసుకుండా ఉండటం పై హరిక్రిష్ణ మండిపడుతున్నారు. రాజ్యసభలో  జరిగిన ఓటింగ్ కు  పార్టీ ఎంపీలు ముగ్గురు గైర్హాజరు కావడంతో  తెలుగుదేశం  పార్టీపై  చెరపలేని  మచ్చపడిందని  హరిక్రిష్ణ అన్నారు.  పార్టీ పరువు ప్రతిష్ఠలను పెద్దల సభ లో  మంటగలిపిన ఎంపీలపై అధినేత  చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ  నిర్ణయమేదీ  చెప్పకుండా నాన్చుడి ధోరణి  అవలంచిడం  తనను తీవ్ర ఇరకాట స్థితిలో  నెట్టిందని  ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు  సమాచారం.  అయితే హరిక్రిష్ణ   ఇలాంటి బాధను  లోలోపల దిగమింగలేక , బయటకు వెళ్లగక్కలేక నలిగిపోతున్నారని  ఆయన వర్గాలు అంటున్నాయి. బాలయ్య బాబుకు సపోర్టు చేసిన ప్రకటనతో  తరువాత హరిక్రిష్ణ  మీడియా ముందుకు రావటంతో  కొత్తగా వివాదాలు వస్తాయిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమైన ఇది నాలుగుస్తాంబాల  ఆట మాదిరిగా ఉందని  రాజకీయ నాయకులు  అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paripoornananda swami case
Heroine vidya balan item song at own wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more