Heroine vidya balan item song at own wedding

vidya balan wedding, heroine vidya balan, vidya balan item song at own wedding,hot actress vidya balan item song, item song, vidya balan dirty picture, dirty picture item song, vidya balan and siddharth roy kapoor,wedding bells for vidya balan

heroine vidya balan item song at own wedding

vidya balan.gif

Posted: 12/12/2012 11:14 AM IST
Heroine vidya balan item song at own wedding

heroine vidya balan wedding day item songs

మలయాళ  బ్రాహ్మణ కుటుంబం  నుండి విద్యాబాలన్ కు  పంజాబీ కుటుంబనికి చెందిన  సిద్దార్థ్ రాయ్ కపూర్  రెండు సంవత్సరాల ప్రేమ ఫలించి .. పెళ్లి పీటలెక్కుతున్నారు.  వీరు  ముంబయిలోని  చెంబూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య  సమాజ్ గుడిలో  వారు ఒక్కటవ్వబోతున్నారు. ఈ వధూవరుల రెండు సంప్రదాయాల్లో వివాహం  చేయబోతున్నారు. బాలీవుడ్  నటి  విద్యాబాలన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఆమె పెళ్లి గురించే బాలీవుడ్ అందరు మాట్లాడుకుంటున్నారు. విద్యాబాలన్  పెళ్లి అనగానే  అభిమానులకు చాలా బాధగా ఉందట. అప్పుడే  పెళ్లి చేసుకుంటే ఆమె శ్రుంగార అభిమానులు ఏమైపోతారు. అందుకే  విద్యాబాలన్  పెళ్లి  అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. అయితే  ఆమె పెళ్లి పై అనేక పుకార్లు వస్తున్నాయి. విద్యాబాలన్ ఇప్పటికే పెళ్లి పనుల్లో  హడవుడిగా  ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఆమె పెళ్లి కోసం భారీ ఎత్తున్న ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే  అత్యంత ఖరీదైన చీరలు కొన్నట్లు తెలుస్తోంది.  ఎప్పుడు చీరలకే ప్రాదన్యత ఇచ్చే  విద్యాబాలన్  పెళ్లి  కోసమే ప్రముఖ  డిజైనర్  సవ్వసాచి  ముఖర్జీతో  18 చీరలు  డిజైన్  చేయించుకోవటం జరిగిందని బాలీవుడ్ వాసులు అంటున్నారు. అంతేకాకుండా .. విద్యాబాలన్ కు కాబోయే భర్త   సిద్దార్థ్ రాయ్ కపూర్  ఆమె కోసం విలువైన   బహుమానాన్ని  సిద్దం చేసినట్లు తెలుస్తోంది.  ముంబయిలోని  జుహూ తారా రోడ్డులో  ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేశారు.  సముద్రం కనిపించేలా  ఉంటుందట. ఆ పాట్ల్  తమ అభిరుచులకు  తగ్గ విధంగా తీర్చిదిద్దుకున్నారు. 

heroine vidya balan wedding day item songs

ఆ ప్లాట్ విలువ సుమారు 14 కోట్లు ఉందని  బాలీవుడ్  సమాచారం.  అయితే  వివాహానికి   పరిమిత  సంఖ్యలోనే ఆహ్వానాలు  ఇచ్చినట్లు తెలుస్తోంది.  విద్య ప్రస్తుతం  ‘ఘన్ చక్కర్ ’  అనే చిత్రంలో  నటిస్తోంది.  చిత్రీకరణ  తుది దశకు  చేరింది.   మూడు  రోజుల పాటు  షూటింగ్ కి  హాజరయ్యే  అవకాశాలున్నాయి.   అయితే  ఈ కొత్త జంట   హనీమూన్ కి కరీబియన్  తీవులకు  వెళతారని  బాలీవుడ్  సమాచారం.  కానీ ఈ పెళ్లి రోజే  విద్యాబాలన్ కు  అందరికి డర్టీ పిక్చర్   చూపిస్తుందట. అంటే విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్  సినిమా   సూపర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే  పెళ్లికి వచ్చినవారికి మాత్రమే ఈ అవకాశం.  అయితే డర్టీ పిక్చర్ సినిమా చూపిస్తుంతుంది అంటే.. సినీమా మొత్తం  కాదులేండి.  ఆ సినిమాలో  ‘ ఉ లా లా ఉ లా లా ’ అనే పాటకు విద్యా డ్యాన్స్ చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.   పెళ్లికి వచ్చిన అతిథితలకు మంచి విందుతో పాటు పసందైన ఐటమ్ సాంగ్  ప్రీగా చూపింస్తారని  బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hari krishna angry over both brothers in law
Rahul gandhi vs narendra modi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more