Asin is hoping to score a hat trick

actress asinasin,asin hopes hat trick,asin learns marathi from akshay kumar,asin thottumkal, bollywood,khiladi 786,khiladi 786 promotion,videos

asin is hoping to score a hat trick

asin.gif

Posted: 11/24/2012 04:38 PM IST
Asin is hoping to score a hat trick

asin is hoping to score a hat trick

ఒక తమిళ్ అమ్మాయి తెలుగు అబ్బాయితో ప్రేమలో పడి విజయం సాధించింది.  ఒక బిజినెస్ మెన్ కు  మైండ్ లేకుండా చేసింది. ఏకంగా ఒక్కడి చేత పది వేశాలు వేయించిన మళయాల మసాల చిన్నది ఎవరో తెలుసా. ఆమే అసిన్.  ఒకనొక సమయంలో  టాలీవుడ్ లో హాట్ ఫిగర్ గా పేరు తెచ్చుకుంది.  టాలీవుడ్ నుండి దూరంగా పోయి కోలీవుడ్ అడుగు పెట్టింది. అక్కడ కూడా  అసిన్ ఎదురు దెబ్బ తగిలింది. సుడి అనేది ఎక్కడో ఒక చోట ఉంటే  సునామీ నుంచి అయిన తప్పించుకోవచ్చు. అలాగే ఆ సుడి అసిన్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సుడి మనకు కనిపించదులేండి?  అది కొంత మందికే కనిపిస్తుంది.  కోలీవుడ్ నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టిన కేరళ కుట్టి  ఇప్పటికే రెండు విజయాలను తన ఖాతలో వేసుకుంది. అప్పట్లో ఇద్దరి హీరోలతో  మంచి  రొమాన్స్ నడిపినట్లు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడాయి.  ఆ ఇద్దరు కూడా అసిన్ లో ఉన్న సుడిని బాగా చూసినట్లు సమాచారం.  ఆ ఇద్దరు ఖాన్లే అవటం విశేషం. అయితే ఇప్పుడు మూడో వ్యక్తి కూడా ఆమె సుడిని చూడటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  అక్షయ్ కుమార్ , అసిన్  జంటగా  నటించిన సినిమా కిలాడీ 786 . ఈ సినిమా దర్శకుడు అశిష్ ఆర్.మోహన్ సినిమాపై మంచి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

asin is hoping to score a hat trick

ఈ సినిమాలో  అసిన్ ను ఒక మరాఠీ యువతిగా చూపిస్తున్నారట.  అందు కోసం  అసిన్ మరాఠీ నేర్చుకోవటం  కోసం ఒక మాష్టార్ ని పెట్టుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  అక్షయ్ కుమార్ కి మరాఠీ భాష మీద మంచి పట్టు ఉన్న విషయం తెలుసుకోన్న అసిన్ , మాష్టారు పక్కన పెట్టి, అక్షయ్ కుమార్ తో  నైట్ క్లాసులకు హాజరవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అక్షయ్ కుమార్ కూడా అసిన్ కు మరాఠీ బాష లో యాసతో కూడిన హిందీ కూడా ఆమె రాత్రి పూట పలికిస్తున్నాడట.  అక్షయ్ చేస్తున్న సాయం చూసి , అసిన్ అతని శ్రమకు ప్రతిఫలం రోజు ఇస్తుందట.  ఇలా చేయటం వలన ఇద్దరి చాలా ఆనందంగా  ఉందని  అసిన్ చెబుతుంది. ఎంతో సరదాగా సాగిపోతుందని అసిన్ చెబుతుంది.  ఇప్పటికే ఈ కిలాడి నటించిన  హౌస్ పుల్ -2, బోల్ బచ్చన్  చిత్రాలు వరుస విజయాలు దక్కించుకొన్నాయి. దీంతో ఈ కిలాడి మూడోసారి కూడా విజయం సాదిస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  మరాఠీ బాష వలన అక్షయ్ కుమార్ కు ప్రతి రోజు అసిన్ పుడ్ పుల్ గా దొరికిందట. అసిన్ కూడా గురుదక్షిణగా బాగానే సమార్పించినట్లు  తెలుస్తోంది.  కిలాడీ 786 డిసెంబర్ లో విడుదలవుతుందని  చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arvind kejriwals party named aam admi party
Revanth reddy and minister dk aruna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh