Revanth reddy and minister dk aruna

revanth reddy and minister dk aruna,minister dk aruna, tdp leader, telangana issue, telangana state, delhi tour in dk aruna, cm kiran kumar reddy, dk aruna telangana issue, revanth reddy

Revanth Reddy and Minister DK Aruna

Aruna.gif

Posted: 11/24/2012 03:17 PM IST
Revanth reddy and minister dk aruna

Revanth Reddy and Minister DK Aruna

ప్రత్యేక తెంగాణ కోసం తెంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, జేఏసీ సంఘలు  పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది కాంగ్రెస్ పార్టీ పదవులు రాజీనామా చేసిన  తెలంగాణ  కోసం పోరాడుతున్న నాయకులు ఉన్నారు. మరికొంత కాంగ్రెస్ పార్టీలోనే ఉండి  ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు.  అలాంటివారిలో  సమాచార శాఖ మంత్రి డికే అరుణ ఒకరు.  తెలంగాణ కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే వారిలో ఢికే అరుణ కూడా ఉన్నారు. అయితే .. తెలంగాణ పేరిట అనేక మార్లు హైదరాబాదు టూ ఢిల్లీ వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆమె ఢిల్లీ నాయకులతో  ఏం రాజకీయం చేసిందో  మనకు తెలియాదు గానీ, వెళ్లిన ప్రతిసారి తెలంగాణ కోసమే అని ప్రకటన మాత్రం మీడియా ముందు చేస్తుందని టీడీపీ నాయకలు అంటున్నారు.  ముఖ్యమంత్రే స్వయంగా ఆమె ప్లైట్ టిక్కెట్ కొనిచ్చి పంపినట్లు అప్పట్లో  రాజకీయ పార్టీ నాయకులు అనటం జరిగింది. అయితే తెలంగాణకు అడ్డుపడుతున్న వారిలో  ఈ అందమైన ‘అరుణ’మ్మ హస్తం ఉందని  టీడీపీ నాయకులు అంటున్నారు.  ఈ పోలిటికల్ బ్యూటి తెలంగాణను అడ్డుకోవటం కోసమే ఢిల్లీ వెళ్ళుతున్నారని  ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

Revanth Reddy and Minister DK Aruna

తెలంగాణ అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జిల్లా స్థాయిలో కూడా ఎవరికి వారు తమ ప్రయోజనాలకోసం, ఎదుటివారిని విమర్శించడం కోసం వాడుకుంటున్నారు. తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇప్పుడు ముందంజలో ఉన్నారు. ఘాటైన ప్రకటనలు చేయడంలో సిద్దహస్తుడైన రేవంత్ తెలంగాణకు రాష్ట్ర మంత్రి డీకే అరుణనే అడ్డుపడుతున్నారని మహబూబ్‌నగర్ జిల్లా, విమర్శించారు. నిజంగానే అరుణకు తెలంగాణను అడ్డుకునే స్థాయి ఉంటుందా అన్నది చర్చనీయాంశం.డీకే అరుణ ఉద్యమాల పేరుతో గ్రూపులు జత చేసి, ఢిల్లీ వీధుల్లో నాటకాలు ఆడుతూ కాలయాపన చేస్తూ, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.  తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకున్న కేసీఆర్ కాంగ్రెస్‌ను ఎందుకు ప్రశ్నించకుండా, కేవలం టీడీపీని లక్ష్యంగా చేసుకొని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర తెలంగాణలో అడుగుపెట్టగానే తెలంగాణవాదులు అడ్డుకొనేందుకు యత్నించారని, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉద్యమాల ముసుగులో పెత్తందారుల సంఘానికి అధ్యక్షుడైన కేసీఆర్‌కు వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. మొత్తం మీద జిల్లాలో తన పట్టును పెంచుకునే ప్రయత్నంలో మిగిలిన నేతలపై తీవ్ర స్థాయిలో రేవంత్ ధ్వజమెత్తారనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin is hoping to score a hat trick
Sachin tendulkar upset wife more fearsome than  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more