Arvind kejriwals party named aam admi party

kejriwal announces name of his party,arvind kejriwal,anti corruption campaigner arvind kejriwal,aam admi party,india against corruption, arvind, arvind kejriwals party, prashant bhushan,lokpal

arvind kejriwals party named aam admi party

arvind kejriwal.gif

Posted: 11/24/2012 06:58 PM IST
Arvind kejriwals party named aam admi party

arvind kejriwals party named aam admi party

సామాజిక కార్యకర్త, అవినీతి ఉద్యమకారుడు అరవింద కేజ్రీవాల్ తమ కొత్త పార్టీకి 'అమ్ ఆద్మీ' పేరు ఖరారు చేసినట్లుగా ప్రకటించారు. అయితే అధికారికంగా సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. 350 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25 మంది సభ్యులతో ఆమ్‌ఆద్మీ పార్టీకి కోర్‌కమిటీని ఏర్పాటు చేశారు. తమది ప్రజల పార్టీ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. స్వరాజ్‌ స్థాపనే లక్ష్యంగా సామాన్య ప్రజల అభ్యున్నతే పార్టీ లక్ష్యంగా ఈ సరికొత్త ఉద్యమపార్టీ ఉండబోతోందని కేజ్రీవాల్‌ ఇప్పటికే వెల్లడించారు. కాగా తన మద్దతుదారులతో అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. కేజ్రీవాల్‌ పార్టీలో యోగీందర్‌ యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌, శాంతిభూషణ్‌ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించనున్నారు. నూతన రాజకీయం పక్షం ‘ఆమ్ ఆద్మీ’కి సంబంధించిన వివరాలను  సామాజిక ఉద్యమకారుడు  అరవింద్  కేజ్రీవాల్ వెల్లడించారు. తమకు రాజకీయం తెలియదని  తామందరూ సామాన్య పౌరులమని ఆయన పేర్కొన్నారు.  ఆదివారం సాయంత్రం  పార్టీ సమావేశం  నిర్వహిస్తామన్నారు.  అదే రోజు  జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నాలో  పాల్గొనేవారందరూ తమ పార్టీ సభ్యులని ఆయన పేర్కొన్నారు.  తమ పార్టీలో  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ,మహిళలు.. అందరికి సముచితస్థానం కల్పిస్తామన్నారు. కొత్త పార్టీకి సంబంధించిన అన్నీ లాంఛనాలు పూర్తయినట్టు ఆయన తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr sounds poll bugle at suryapet
Asin is hoping to score a hat trick  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh