Swami paripoornananda demands

swami paripoornananda, bhagya laxmi temple issue, ajmal kasab, paripoornananda swami , bhagya laxmi temple issue old city, hinduism rathyatra, wwaisi fires on cm kiran, muslim, charminar old city, swami fire on cm kiran, swamy visit to old city, swamy vs kasab, ajmal kasb in jail, cm kiran kumar reddy, paripornananda swami arrest, paripoorananda saraswati swami, bhagyalakshmi temple in old city,

Swami Paripoornananda demands

Swami.gif

Posted: 11/15/2012 12:57 PM IST
Swami paripoornananda demands

Swami Paripoornananda demands

ఉగ్రవాది అజ్మల్ కసబ్ సొంత అల్లుడిలా చూసుకుంటున్నారు. కసాయి కసబ్ కు కొత్త అల్లుడికి జరిగినట్లు రాచమర్యాదలు జరుగుతున్నాయి. మనుషుల్ని చంపిన కసాయి కసబ్ కు అన్నీ సౌకర్యాలు అందుతున్నాయి. మరీ నాకేందుకు ఇలా జరుగుతుంది అని నేను ప్రభుత్వాన్ని అడుతున్నానని అంటున్నారు.  అడిగితే ఒక ఖైదీ మాత్రం కాదండోయ్. ఆయన ఒక స్వామీజీ.  ఆయన హిందుధర్మం కోసం పొరాడే పరిపూర్ణానంద స్వామీజీ.  స్వయనా స్వామీ ఈ మాటలు అన్నారు. గుళ్లో దొంగతనాలు , గుళ్లో బాంబులు పెట్టిన వారిని వదిలిపెట్టిన .. గుడికి వెళ్లే నన్ను అరెస్ట్ చేస్తారా ? అంటూ స్వామీజీ ఆగ్రహించారు. లౌకిక వాదం పేరిట ప్రభుత్వం హిందూ ధర్మాన్ని అణగదొక్కుతోందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లిన తనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందువులను గుడికి వెళ్లనీయకుండా అడ్డుకోవడమే లౌకికవాదమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 144వ సెక్షన్ పేరిట హిందువులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఇతర మతాల వారిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. 'కసబ్ లాంటి వాళ్లను సొంతింటి అల్లుడిలా చూస్తూ మమ్మల్ని మాత్రం అరెస్టు చేస్తారా' అంటూ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lankan army to recruit tamil women
Namitha to enters into tamil nadu politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more