Sri lankan army to recruit tamil women

sri lankan army recruitment tamil women, sri lankan tamils issue, post-war rehabilitation, sri lankan army, recruitment, tamil women, kilinochchi, sri lanka government, tamil girls,

Sri Lankan Army to recruit Tamil women

Sri Lankan.gif

Posted: 11/15/2012 04:56 PM IST
Sri lankan army to recruit tamil women

Sri Lankan Army to recruit Tamil women

తమిళ అమ్మాయిలకు శ్రీలంక ప్రభుత్వం సువర్ణ అవకాశం ఇస్తుంది.  ఇప్పటి వరకు శత్రువులైన తమిళ ప్రజల పై శ్రీలంక ప్రభుత్వం ప్రేమ కురిపిస్తుంది. నిన్నటి వరకు తమిళనాడు పై యుద్దం చేసిన శ్రీలంక. ఇప్పుడు రూటు మార్చింది.  తమిళనాడు ప్రజలకు తమ దేశంలో అన్ని అవకాశాలు కల్పిస్తానమి ఆ దేశం చెబుతుంది. అయితే ముందుగా శ్రీలంక సైన్యంలో అవకాశాలు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం సింహళీయులే ఉన్న శ్రీలంక సైన్యంలో ఇక నుండి  తమిళులకు చోటు లభించనుంది.  ఈ పక్రియాను  వచ్చే శనివారం కిలినోచ్చిలో  జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో 18-22 ఏళ్ల మద్య వయసు ఉన్న తమిళ యువతులు వందమందిని  సైన్యంలో  శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.  గత ఏడాదే దాదాపు వెయ్యిమంది తమిళ యువకులను శ్రీలంక పోలీసు ఉద్యోగాల్లో నియమించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan new record in chanchalguda jail
Swami paripoornananda demands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more