నమిత అంటే అమితమైన ఇష్టం అని చెప్పే హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నాయకులు యువకులు, ఉన్న విషయం తెలిసిందే. అయితే నమిత ఇప్పటి వరకు తన అందంతో.. వెండితెరపై రొమాన్స్ సునామీ పుట్టించటం జరిగింది. అయితే ఒకనొక సమయంలో నమిత అందాలపై మోజుపడి .. ఆ బరువులు కాస్త తగ్గించుకోండి? అని సలహా ఇచ్చిన టాలీవుడ్ హీరోలు ఉన్నారు. ఆ హీరో సలహా మేరకు కొన్ని రోజులు నమిత డైటింగ్ చేసి బరువులు తగ్గిన అందాలతో అతని ముందు కనిపించిదట. కానీ నమితను చూసిన మిగత వారు మాత్రం కొంచెం ముఖం చీట్లించుకోవటం ఆమె అసహం పెరిగిపోయి. నా అందం నాఇష్టం ఒకరి కోసం నేను బరువు ఎందుకు తగ్గాలి అని గతంలో కంటే కొంచెం ఎక్కువు బరువులు పెంచినట్లు సినీ జనాల టాక్. నాజుకైన నడుము బదులు నందిని పొలిన నడుముతో నమిత ఈ మద్య కోలివుడ్ టూ టాలీవుడ్ వరకు అవకాశాల కోసం తిరుగుతుందట. అయితే నమితను చూసిన నిర్మాతలు, దర్శకులు, కళ్లకు నందిగా కనిపిస్తుందట. అందువల్ల ఆమె అవకాశాలు ఇవ్వటంలేదని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నమిత కొత్త రూట్ లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నుండి నమిత అందాలను ఒక రాజకీయ పార్టీకి అంకితం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కమలనాథులతో ఈ భారీ అందాల సుందరి కలిసిపోవటానికి నమిత సన్నాహాలు చేస్తుందట.
దక్షిణాది ఆందాల తార నమిత సినిమాలకు స్వస్తి పలకనుందా..? ఆమె బీజేపీ తమిళనాడు విభాగంలో కీలక పాత్ర పోషించనుందా?.. అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అరకొర అవకాశాలు, సింహ లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు తప్ప, చేతిలో పెద్దగా సినిమాల్లేని నమిత కొంతకాలంగా తమిళ టీవీ షోలకే పరిమితమైంది.ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ సభ్య త్వం తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వెలువడుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేల తో జత కట్టనిదే ఒక్క స్థానమైనా దక్కించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ తమిళనాడు శాఖ దశ.. నమిత రాకతోనైనా మారుతుందని భావిస్తోంది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ సూచనతోనే బీజేపీలో చేరేందుకు నమిత సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నమిత కమలంతో కలిసి మంచి రాజకీయ నాయకురాలిగా ఎదుగుతుందో, లేక కమనాధుల కౌగిళిలో కరిగిపోయి కమిలిపోతుందా, లేదా కమలనాధులతో కాపురం చేసి నటి జయప్రద మాదిరి యూపీ నుండి ఏపీ పై అడుగుపెడుతుందోని సినీ ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more