Is priyanka gandhi divorcing robert vadra

priyanka robert vadra divorce, priyanka and robert vadra,Robert Wadhra, Priyanka gandhi, Sonia gandhi, Rahul gandhi, differences, kejriwal, allegations, business, transactions, controversy, political leaders, UP assembly elections

Is Priyanka Gandhi divorcing Robert Vadra.

Is Priyanka Gandhi divorcing Robert Vadra.png

Posted: 11/12/2012 10:47 AM IST
Is priyanka gandhi divorcing robert vadra

priyanka_vadra

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పెళ్ళి తర్వలో పెటాకులు కాబోతుందనే వార్త ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుందంటూ ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది. సోనియా గాంధీ ఏకైక కుమార్తె ప్రియాంక గాంధీ పారిశ్రామిక వేత్త అయినటువంటి రాబర్ట్ వాద్రాని పేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు. ఇన్ని రోజులు సాఫీగానే సాగిన ప్రియాంక సంపార జీవితం ఇప్పుడు మాత్రం ఇబ్బందుల్లో పడిందని సమాచారం. తన భర్త వాద్రా చేస్తున్న అక్రమాలు, కాంగ్రెస్ అండదండలు పెట్టుకొని వేగంగా వ్యాపారాలు విస్తరించడం పై ఇటీవల ఆయన పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అల్లుడు గారి గిల్లుడు అంతా సోనియా గాంధీ అండదండలతోనే జరిగిందనే ఆరోపణలు రావడంతో సోనియాకే కాకుండా కాంగ్రెస్ పార్టీ పై పెద్ద మచ్చ పడినట్లయింది.

తన భర్త వ్యాపారాలు వేగంగా విస్తరించడం పై ఆరా తీసిన ప్రియాంక కూడా అతని వ్యవహార తీరు పై అసహనంగా ఉంది. తన భర్త తన తల్లికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వస్తుందన్న భావనతో ప్రియాంక కూడా అతని పై కోపంగా ఉంది. మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలోనే వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని తర్వలో వీరిద్దరు విడిపోతారనే వార్తలు  వచ్చాయి. దీనికి కారణం యూపీ ఎన్నికల సమయంలో అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో ప్రియాంకతోపాటు వాద్రా కూడా పర్యటించారు. ఈ సందర్భంగా తనకూ రాజకీయాల్లోకి రావాలనుందని వాద్రా ప్రకటించారు. ఆ వార్తను ప్రియాంక ఖండించారు. కానీ, వాద్రా మళ్లీ అదేమాట మరోసారి చెప్పారు. వాద్రాకు బ్రేకులు వేయడానికి తర్వాత సో నియా, ప్రియాంక చాలా శ్రమ పడినట్టు సమాచారం. ప్రియాంక కుటుంబంలో వివాదాల పట్ల ఆమె తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ఎంతో మనస్తాపంతో ఉన్నారని, వాద్రా వ్యవహార శైలి నచ్చక ప్రియాంక గత కొద్ది నెలలుగా తన తల్లి నివాసమైన టెన్ జనపథ్‌లోనే ఉంటున్న  ప్రియాంక విడాకులు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ వివాదాన్ని సోనియా, రాహుల్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan hosts lunch for mayawati
Minister maheedhar reddy action in marriage halls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more