Minister maheedhar reddy action in marriage halls

minister maheedhar reddy, maheedhra reddy, minister for Municipal Administration M Maheedhar Reddy, maheedhra reddy neew rules, congress party, marriage halls, maheedhra action wedding function halls, traffic jam,

minister maheedhar reddy action in marriage halls

maheedhar.gif

Posted: 11/10/2012 05:40 PM IST
Minister maheedhar reddy action in marriage halls

minister maheedhar reddy action in marriage halls

మంత్రిగారు రాష్ట్రంలో జరగబోయే వివాహాల గురించి తెలుసుకుంటున్నారు.  రాష్ట్రంలో ఎక్కడ పెళ్లి జరిగిన  ముందుగా మంత్రిగారు తెలుసుకోవాలట. మన ఇంటిలో పెళ్లి గురించి మంత్రి గారు ఎందుకు తెలుసుకోవాలి అనే అనుమానం ప్రతి ఒక్కరికి రావచ్చు. కానీ మంత్రి కొత్త ప్లాన్ మరోలా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పట్టణాలు, నగరాల్లో విపరీతంగా వస్తున్న వివాహ వేదికల(మ్యారేజి ఫంక్షన్ హాల్స్)పై దృష్టి పెట్టాలని పురపాలక శాఖ మంత్రి మహీధరరెడ్డి అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించారు. ఫంక్షన్ హాల్స్‌లో పారిశుధ్యం సక్రమంగా లేదని, వాహనాలు పార్క్ చేయడానికి స్థలాలు ఉండడం లేదని తద్వారా రహదారులపైనే వాహనాలు పెట్టడం వల్ల ట్రాఫిక్ జాం అవుతోందని మంత్రి అన్నారు. ఫంక్షన్ హాల్స్ నుంచి పన్నుల వసూళ్లలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సందర్భంగా గుంటూరు నగరంలోని ఫంక్షన్ హాల్స్‌ను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడి కమిషనర్ సుధాకర్ స్పందిస్తూ.. వీటికి గతంలో కమిషనర్లు అనుమతులు ఇచ్చారని వివరించారు. ఈనెలాఖరులోగా అన్ని నగరాలు, పట్టణాల్లోని మ్యారేజ్ హాల్స్ ఎన్ని ఉన్నాయి..? అనుమతి తీసుకుని నిర్మించినవి ఎన్ని..? అనుమతి లేకుండా నిర్మించినవి ఎన్ని? పన్ను మేరకు వసూలు అవుతోంది..? తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is priyanka gandhi divorcing robert vadra
Minister chiranjeevi press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more