Dhoni interact with indian soldier post

dhoni wants to serve army, dhoni keen on serving indian army, dhoni interact with inidan soldier posts, ms dhoni, cricketer, dhoni cricketer, army soldier, ms dhoni keen on future in army, dhoni visits soldiers in kashmir, indian captain mahendra singh dhoni, mahendra singh dhoni, indian cricket captain dhoni, indian cricket team,

Dhoni interact with indian soldier post

Dhoni.gif

Posted: 11/08/2012 03:43 PM IST
Dhoni interact with indian soldier post

Dhoni interact with indian soldier post

టెస్టు క్రికెట్లో నెంబర్ స్థానాన్ని మళ్లీ సాధించేందుకు దృష్టిసారిస్తున్నామని టీమిండియా కెప్టెన్ ధోనీ అన్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో వైట్‌వాష్ పరాజయం అనంతరం ధోనీసేన నెంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. 'అగ్రస్థానం సాధించాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. ఏ ఫార్మాట్లో ఆడినా నెంబర్‌వన్‌గా ఉండాలనే కోరుకుంటాం. ఇదో నిరంతరమైన ప్రక్రియ' అని మహీ చెప్పాడు. ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ మాట్లాడుతూ.. త్వరలో ఆరంభమయ్యే భారత్, ఇంగ్లండ్ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. ఇంగ్లండ్ లోపేతమైన జట్టని వ్యాఖ్యానించాడు. అయితే, తమ బలాలు, బలహీనతలపై దృష్టిసారించడం ముఖ్యమని, నిర్ణీత సమయంలో ఆటతీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరముందని ధోనీ అన్నాడు. సిరీస్‌కు ముందు ముంబయిలో నిర్వహించే శిబిరం తమకు ఉపయోగపడుతుందని చెప్పాడు. తన జీవితంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు. 'ఓ చిన్న పట్టణం నుంచి వచ్చా. క్రికెటే నా వృత్తి అవుతుందని ఎప్పుడూ భావించలేదు. భారత సైన్యంలో చేరాలని కోరుకున్నా. చిన్నతనంలో నా ఆశయం కూడా ఇదే. అయితే, క్రికెటర్‌గా ఎదిగా. ప్రతిదీ అనుకోకుండా జరిగింది. ఫస్ట్‌క్లాస్, దులీప్ ట్రోఫీ, ఇతర టోర్నీల్లో రాణించడంతో టీమిండియాకు ఆడే అవకాశం వచ్చింది' అని ధోనీ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada return to ap politics
Chiranjeevi in london launches campaign to boost indian tourism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more