ఫేస్ బుక్ ప్రేమ.. కపట నాటకం.. వెరసి కటకటాలు student ditches facebook lover posting nude videos in social media

Student ditches facebook lover posting nude videos in social media

Engineering student, facebook, social media, chitoor, vijaynagar colony, nizampet cross roads, hyderabad, naveen prasad, dilip kumar, kukatpally police, cyberabad police, crime, nude videos on social media

Engineering student and his friend are behind the bars as they ditches facebook lover posting nude videos in social media

ఫేస్ బుక్ ప్రేమ.. కపట నాటకం.. వెరసి కటకటాలు

Posted: 03/09/2017 03:54 PM IST
Student ditches facebook lover posting nude videos in social media

కట్టుకధుల చెప్పి యువతి నుంచి నగ్నదృశ్యాలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో పాటు.. తన స్నేహితులకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన యువకుడ్ని కూకట్ పల్లి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అనారోగ్యంతో బాధ పడుతున్నాను.. ఇక ఎక్కువ కాలం బతకను.. తాను చనిపోయేలోపు తన చివరికోరిక తీర్చాలని.. మాయమాటలు, కట్టుకథుల చెప్పి యువతిని వంచింది.. అమెతో శారీరిక అవసరాలు తీర్చుకున్నాక.. తన మిత్రుల కోరిక కూడా తీర్చాలని బెదిరింపులకు పాల్పడుతుండటంతో హైదరాబాద్‌ నిజాంపేట క్రాస్‌రోడ్డుకు చెందిన ఓ యువతిని పోలీసులను అశ్రయించింది.

2013-15లో బాధితురాలుకు ఫేస్‌బుక్‌లో నవీన్‌ప్రసాద్‌ పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమకు దారితీసింది. నవీన్‌ అనారోగ్యంతో ఉన్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. దీంతో తాను నగ్నంగా వీడియో తీసుకొని వాట్సప్‌లో ఆ ప్రబుద్ధుడికి పంపించింది ఆ యువతి. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోని పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. అందుకు అంగీకరించిన ఆమె.. ఆ ప్రబుద్ధుడి స్నేహితుడి గదికి వెళ్లింది. ఆమెతో కోరిక తీర్చుకోవడమే కాకుండా ఆ దృశ్యాల్ని వీడియో తీశాడు. అంతటితో వూరుకోకుండా ఆ దృశ్యాల్ని పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేశాడు.

అనంతరం తన స్నేహితుడు దిలీప్‌కుమార్‌కు వాట్సాప్‌లో పంపించాడు. తర్వాత దిలీప్‌కుమార్‌ తన శారీరక వాంఛనూ తీర్చాలని బాధితురాలిని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేక బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇదివరకే దిలీప్‌కుమార్‌ను రిమాండ్‌కు పంపిన పోలీసులు.. తాజాగా చిత్తూరు విజయ్‌నగర్‌కు చెందిన బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి తంబుపుతర్‌ నవీన్‌ప్రసాద్‌(19) ను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nizampet cross roads  naveen prasad  dilip kumar  kukatpally police  hyderabad  crime  

Other Articles

Today on Telugu Wishesh