తమిళనాడు బుల్లెట్ల ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి | Ten Die in Explosion at Fireworks Factory

Ten die in explosion at fireworks factory in trichy

Trichy Blast, ammunition factory, Thuraiyur blast, Tamil Nadu blast, 10 killed in Blast, ammunition factory TamilNadu, Murugapatti, ammunition factory blast

10 feared dead after fire breaks out in ammunition factory in Tamil Nadu.

తమిళనాడులో భారీ పేలుడు.. 10 మంది మృతి?

Posted: 12/01/2016 10:21 AM IST
Ten die in explosion at fireworks factory in trichy

తమిళనాడులో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరిచ్చి(తిరయూర్) లోని ఓ మందుగుండు తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది చనిపోయినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 16 మంది అందులో ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే ఐదు మృతదేహాలను వెలికి తీశారు. పేలుడు దాటికి భవనం కుప్పకూలిపోయిందని వారు తెలిపారు. మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ వంతుగా స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు సహకరిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamiladu  Blast  ammunition factory  10 dead  

Other Articles