BJP MP Poonamben Maadam falls into drain

Bjp mp poonamben maadam falls into drain

Drain, MP, Poonam, GUjarat, Jamnagar, జాంనగర్, గుజరాత్, డ్రైనేజ్

A Bharatiya Janata Party MP and two others on Monday fell into an 8-foot-deep drain in Jamnagar, Gujarat, after the slab that covered it collapsed. The MP from Jamnagar, Poonamben Hematbhai Maadam, was in Jalaram Nagar area to oversee a demolition drive when the incident took place. It is unclear what led to the collapse.

ITEMVIDEOS: డ్రైనేజ్ లో పడ్డ ఎంపీ

Posted: 05/16/2016 03:39 PM IST
Bjp mp poonamben maadam falls into drain

పాపం డ్రైనేజీ గురించి వివరాలు అడిగేందుకు వచ్చిన ఎంపీగారు అదే డ్రైనేజ్ లో పడిపోయిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలో జమ్ నగర్ స్లమ్ ఏరియాలో బీజేపీ ఎంపీ డ్రైనేజీలో పడిపోయారు. దాదాపు 10 పీట్ల లోతు డ్రైనేజీలో ఎంపీ పడిపోవటంతో.... తలకు గాయలైయ్యాయి. మురికివాడలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె స్వయంగా వెళ్లారు. డ్రైయినేజీపై కట్టిన స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలటంతో ఎంపీతో పాటు సెక్యూరిటీ సిబ్బంది గోతిలో పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. తలకు గాయాలు కావటంతో స్థానిక జామ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. జామ్ నగర్ లో అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను పరిశీలించేందుకు ఎంపీ పునమ్ బెన్ వెళ్లినట్లు ఆమె అనుచరులు తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drain  MP  Poonam  GUjarat  Jamnagar  జాంనగర్  గుజరాత్  డ్రైనేజ్  

Other Articles