Any body can kiss bridegroom or bride

Any body can kiss bridegroom or bride

Swedon, Swedish Traditions, Kiss, Kisses in Marriage, కిస్, స్వీడన్, స్వీడిష్ కల్చర్

Don’t be alarmed if the bride and groom kiss other people on their wedding day.“When the bride leaves the room it’s traditional for all the women to line up to kiss the groom. And when the groom leaves the room to go to the bathroom then all the men get up and kiss the bride.

పెళ్లిలో ఒంటిరిగా ఉంటే ముద్దులు

Posted: 05/05/2016 10:40 AM IST
Any body can kiss bridegroom or bride

ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచారం ఉంటుంది. ఓ ప్రాంతంలో కరెక్ట్ అనుకున్న సంప్రదాయం మరోచోట కరెక్ట్ కాకపోవచ్చు. తాజాగా స్వీడన్ లో ఉన్న వింత ఆచారంతో పెళ్లి చేసుకున్న వాళ్లు తెగ టెన్షన్ పడుతున్నారు. పాపం వాళ్లను అంతలా ఎవరు టెన్షన్ పెడుతున్నారు అని అనుకుంటున్నారా.. వచ్చిన వాళ్లే. పెళ్లికి వచ్చిన అతిథులే వాళ్లను ఆటపట్టిస్తుంటారు. ఎలాగో తెలుసా..? ముద్దులతో. ఒంటరిగా ఉంటే పెళ్లి కొడుకు మీద పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలు ముద్దుల వర్షం కురిపిస్తారను. అసలే ఈ ఆచారం ఏంటో తెలుసుకోవాలంటే మొత్తం చదవండి.

స్వీడన్ లో ఓ ఆచారం ఉంది. దాని ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత మండపంలో ఎక్కడా కూడా పెళ్లి కూతురు కానీ, పెళ్లి కొడుకు కానీ ఒంటరిగా కనిపించరాదు. జంటగానే కనిపించాలి.. అలా కాదని ఒంటిరిగా కనిపిస్తే మాత్రం వచ్చిన వాళ్లు ముద్దులతో ముంచెత్తుతారు. పెళ్లి కొడుకు ఏదో టైంకి అవసరం వచ్చి బయటకు వెళ్లాడని అనుకోండి.. ఇక అక్కడున్న కుర్రాళ్లంతా ఒంటరిగా ఉన్న పెళ్లి కూతురికి ముద్దులు పెట్టొచ్చు. పెళ్లి కూతురు వెళ్లినా కూడా ఇదే జరుగుతోంది. దాంతో పెళ్లి తర్వాత ఒక్క క్షణం కూడా ఒకరిని ఒకరు విడిచిఉండలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles