ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తారసపడటంలో ఆయనతో పిచ్చాపాటిగా మాట్లాడిన టీడీపీ నేతలు పరోక్షంగా చురకలంటించే ప్రయత్నాలు చేసి.. వారే చురకలంటించుకుని చేసేది లేక ముసి ముసి నవ్వులతో అక్కడి నుంచి చిత్తగించారు. అదేంటి వీరంతా ఒకనాడు ఒకే పార్టీకి చెందిన నేతలే కదా..? మరి చురకలంటించుకోవాల్సిన అవసరం ఏంటి..? అంటే అక్కడే వుంది టీడీపీ నేతల చతురత. ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలంగాన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీ లాభాల్లో తారసపడే సరికి పలకరించిన టీడీపీ నాయకులు బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా వారు తలసారి గారు మంత్రిగారు ఆయనను మంత్రిగారు అనే పిలవాలి అనగానే వారిని మాటల వెనకనున్న అర్థాన్ని కనిపెట్టిన అమాత్యులు వారికి వెంటనే చురకలంటించారు. టీడీపీ నేతలతో మంత్రి తలసాని పిచ్చాపాటిగా మాట్లాడుతూ... తనకు టీఆర్ఎస్ లో మంత్రి పదవి వచ్చిందని, ఏపీలో అధికారంలో ఉండికూడా మీకు మంత్రి పదవులు రాలేదని అన్నారు. తలసాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు చిరునవ్వులు చిందిస్తూ అక్కడి నుంచి చిత్తగించారట.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more
Aug 11 | అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు... Read more
Aug 11 | విమానంలో ధూమపానం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. పొరపాటున ఊహించనది జరిగితే అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంతే! అలాంటి చోట నియమాలు. భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ, స్పైస్‌జెట్ విమానంలో ఓ ఇన్‌స్టా సెలబ్రిటీ... Read more
Aug 11 | ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుపర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీలపై... Read more
Aug 11 | తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్... Read more