You may call landline and mobile phone numbers from WhatsApp, Skype, Viber

Soon you can make landline calls from whatsapp skype viber

landline, mobile phone numbers, popular internet apps, Skype, WhatsApp, Viber, Internet Calls, Internet phone calls, Phone calls on WhatsApp, Phone calls on Skype, Phone calls on Viber, inter-connect agreements, internet service providers, telecom operators, government interministerial panel

You may soon be able to dial landline or mobile phone numbers from popular internet apps such as Skype, WhatsApp or Viber, following clearance for inter-connect agreements

స్వప్నం సాకారం కానుంది., త్వరలో ఇంటర్ నెట్ కాల్స్..

Posted: 03/29/2016 08:06 PM IST
Soon you can make landline calls from whatsapp skype viber

అర్జంటుగా మీరు లాండ్ లైన్ కు కాల్ చేయాలా..? మీ మొబైల్ ఫోన్లో మెయిన్ బ్యాలెన్స్ లేదా..? మీ చుట్టు పక్కల ఎవరూ కనిపించడం లేదా..? అయిలే మీ ఫోన్ లో కేవలం నెట్ బ్యాలెన్స్ మాత్రమే ఉందా.. మెయిన్ బ్యాలెన్స్ లేక ఫోన్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఆ దిగులు ఇంకా మరి కొన్ని రోజులే. త్వరలో మీ నెట్ బ్యాలెన్స్ ద్వారానే మీరు లాండ్ లైన్, మొబైల్ ఫోన్ లకు కాల్ చేసుకునే వెసులు బాటు అందుబాటులోకి రానుంది. అదెలా అనుకుంటున్నారా.. వివరాలు కోసం ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇప్పటికే మీరు ఉపయోగిస్తున్న స్కైప్.. వాట్సాప్, వైబర్ వంటి సోషల్ మీడియా విభాగాలతో.. అవునూ వీటి ద్వారా మొబైల్ ఫోన్కుగానీ ల్యాండ్ లైన్కు గానీ ఫోన్ చేసే అవకాశం త్వరలోనే రానుంది.ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు, టెలికం ఆపరేటర్లకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంది. డేటా చార్జెస్ రూపంలో బ్యాలెన్స్ దానంతట అదే కట్ అయిపోతుంది. దాదాపు అన్ని రకాల ఫోన్ కాల్స్ ఛార్జీలు దాదాపు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government  Skype  WhatsApp  Viber  Internet Calls  mobiles  Whatsapp  

Other Articles