Jennifer Lawrence Has To Get Drunk For A Sex Scene With Chris Pratt

Jennifer lawrence says she got drunk for chris pratt sex scene

Jennifer Lawrence, Chris Pratt, Passengers, News, Films, Culture, actress Jennifer Lawrence, Jennifer Lawrence first real sex scene, actress first real sex scene, Actor Chris Pratt, Chris Pratt Jennifer Lawrence, passengers Jennifer Lawrence,, passenger actress sex scene,

actress Jennifer Lawrence recently confessed that she had to get drunk before going to bed with Chris Pratt on before filming her “first real sex scene.”

ఆలా చేస్తే కాని... తన తొలి సెక్స్ సీన్ లో నటించలేకపోయిందట..

Posted: 11/22/2015 03:51 PM IST
Jennifer lawrence says she got drunk for chris pratt sex scene

హాలీవుడ్‌ సినిమా అంటే ఎడ్వంచర్లు, అద్భుతమైన గ్రాఫిక్స్‌తోపాటు న్యూడ్‌ సీన్లు, సెక్స్‌ సీన్స్‌ ఉండాల్సిందే. హాలీవుడ్‌ హీరోయిన్స్‌ వీటిన్నింటికీ సిద్ధపడే ఉంటారు. కెమెరా ముందు నగ్నంగా నటించడానికి, హీరోలతో శృంగార సన్నివేశాల్లో బెరుకు లేకుండా నటించడానికి వారు వెనుకాడరు. నాటి మార్లిన్‌ మన్రో దగ్గర్నుంచి నేటి ఎంజెలినా జోలీ వరకు ఇలాంటి సీన్లలో నటించే స్టార్‌లుగా ఎదిగారు. అయితే జెన్నీఫర్‌ లారెన్స్‌ మాత్రం ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటుంది.
 
శృతి మించిన శృంగార సన్నివేశాలలో ఆమె ఇప్పటివరకు పెద్దగా నటించలేదు. అయితే ఇటీవలె ఆ సందర్భం ఆమెకు ఎదురైంది. లారెన్స్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘పాసింజర్స్‌’ అనే సినిమాలో ఓ సెక్స్‌ సీన్‌ ఉంది. హీరో క్రిస్‌ ప్రాట్‌తో కలిసి ఆ సన్నివేశంలో లారెన్స్‌ నటించాల్సి ఉంది. క్రిస్‌ ప్రాట్‌ ఇదివరకే అలాంటి సీన్లు ఎన్నో చేశాడు. పైగా వివాహితుడు. దీంతో లారెన్స్‌కు వణుకు మొదలైంది. కెమేరా ముందు తొణకకుండా నటించడానికి ఒక బార్‌కు వెళ్లి బాగా వైన్‌ తాగిందట.
 
అనంతరం ఆ సీన్‌ను బాగానే రక్తికట్టించిందట. ‘తెరపై నా మొదటి సెక్స్‌ సీన్‌ షూటింగ్‌ ఇటీవలె పూర్తయింది. అది నిజంగా చాలా ఎంగ్జైటీగా అనిపించింది. అంతా బాగానే వచ్చింది. అతను పెళ్లైన వాడు. ఆ సీన్‌లో నటించాలంటే ముందు నాకు భయమేసింది. అందుకే ఆ సీన్‌కు ముందు నేను బాగా తాగాను. సీన్‌ పూర్తయి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాన’ని జెన్నీఫర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jennifer Lawrence  Chris Pratt  Passengers  first real sex scene  

Other Articles