Meet Jasmine, Florida's ‘triple-breasted’ masseuse

Tampa woman claims to add 3rd breast

Jasmine, Floridas ‘triple-breasted’ masseuse, jasmine, tridevil, dui:, woman, who, claimed, she, had, 3, breasts, charged, with, drunk, driving, india

A Florida woman has paid $20,000 to undergo a surgery to get a third breast,

మగవాళ్లు తన దరికి రాకుండా ఇలా చేసిందీ... ఎలాగో చూడండీ..!

Posted: 11/22/2015 03:05 PM IST
Tampa woman claims to add 3rd breast

కాస్మోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి నచ్చినట్టు మన బాడీ పార్టులను మార్చుకునే వెసులుబాటు దొరికింది. ముఖ్యంగా సినిమా హీరోయిన్లు, సెలబ్రెటీలు ఈ సర్జరీల ద్వారా తమ ముఖాన్ని, బుగ్గలను, పెదవులను, ముక్కును, వక్షోజాలను, పిరుదులను తమకు నచ్చినట్టు మార్చుకుంటారు. అయితే ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ చేసింది మాత్రం నిజంగా ఆశ్చర్యం. ఏ మహిళా కోరుకోని విధంగా ఈమె ఆపరేషన్‌ చేయించుకుంది.

ఆమె తన రెండు వక్షోజాల మధ్య మూడో వక్షోజాన్ని పెట్టించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని కోసం ఎంతో కష్టపడింది కూడా. ఫ్లోరిడాకు చెందిన జాస్మిన్‌ త్రిదేవిల్‌ మసాజ్‌ థెరపిస్ట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెకు ఉన్నట్టుండి మూడో వక్షోజం పెట్టించుకోవాలన్న కోరిక పెరిగింది. దానికోసం ఎంతో కష్టపడింది. ఎంతోమంది కాస్మోటిక్‌ సర్జన్ల వద్దకు వెళ్లింది. ఆఖరుకి ఇలాంటి సర్జరీ చేయడానికి డెట్రాయిట్‌కు చెందిన ఓ సర్జన్‌ ముందుకొచ్చారు. భారీగా ఫీజు వసూలు చేసి ఆమెకు మూడో వక్షోజం తగిలించాడు.
 
ఆమె ఇదంతా చేసింది ఎందుకో తెలుసా? దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఎమ్‌టీవీ నిర్వహిస్తున్న ఓ రియాల్టీ షోలో పాల్గొనడానికి. రెండోది తనకు మగవాళ్లంటే ఇష్టం ఉండదు కాబట్టి.. వారి నుంచి తప్పించుకోవడానికి. ‘సాధారణంగా ఆడవాళ్లకు రెండు వక్షోజాలుంటేనే మగవాళ్లు ఇష్టపడతారు. ప్రకృతికి విరుద్ధంగా ఉంటే దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. అందుకే అన్‌ అట్రాక్టివ్‌గా మారడానికే నేని ఇదంతా చేశాన’ని జాస్మిన్‌ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jasmine  Florida  triple-breasted  masseuse  

Other Articles