Comgress suspends Rajaiah from party in daughter in law and grand sons case

Rajaiah suspended from congress

Siricilla Rajaiah, Siricilla Rajaiah suspension, congress damage control, congress suspends rajaiah, rajaiah family members, Siricilla Rajaiah fire accident, Siricilla Rajaiah unable to contest elections, Siricilla Rajaiah requests party to change his candidature, rajaiah warangal by polls, rajaiah family fire accident, Siricilla Rajaiah, Warangal bypolls

Congress party high command suspended former MP Rajaiah from the primary membership of the party to minimize the damage to some extent in elections

కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ రాజయ్య సస్పెండ్

Posted: 11/08/2015 05:44 PM IST
Rajaiah suspended from congress

వరంగల్ మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్యను అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్ హై కమాండ్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ చర్యలను తీసుకుంది. వరంగల్ ఉప ఎన్నికల కోసం జిల్లాలోని తన నివాసానికి వెళ్లి.. తన కోడలితో గొడవ పడి.. కోడలు సహా ముగ్గురు మనవళ్ల అనుమానస్పద మృతికి కారణమైన రాజయ్య చర్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం ఈ మేరకు చర్యలను తీసుకుంది.

ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థిని మార్చ రాజయ్య స్థానంలో సర్వే సత్యానారాయణను అభ్యర్థిగా పేర్కోని కొంత మేరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కాంగ్రెస్ ఎన్నికలలో తమ అభ్యర్థి విజయం కోసం రాజయ్యపై చర్యలను తీసుకుంటుందని ముందునుంచి వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో వరంగల్ టిక్కెట్టు తన మామ రాజయ్యకు ఇవ్వవద్దని పేర్కోంటూ ఏఐసిసికి సారిక లేఖ రాసిన అంశాన్ని సిరీయస్ గా తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sirisilla rajaiah  suspension  warangal by polls  congress  

Other Articles