BJP MP Shatrughan Sinha calls Nitish Kumar’s triumph ‘victory of democracy’

Shot gun shatru calls nitish kumar s triumph victory of democracy

Bihar election results 2015, Shatrughan Sinha, Grand Alliance victory, NDA, BJP, Nitish Kumar, Lalu Prasad, Bihari vs Bahari debate, Narendra Modi, Amit Shah, Introspection

Once among BJP’s star campaigners, Sinha has been sidelined by the party leadership. He has often taken potshots at the party for the way it has conducted the campaign in Bihar

మహాకటమిది ప్రజాస్వామ్య విజయమంటూ బీజేపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/08/2015 05:02 PM IST
Shot gun shatru calls nitish kumar s triumph victory of democracy

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో సోంత పార్టీకీ చెందిన ఎంపీ నుంచి మహాకూటమికి గట్టి మద్దతు, ప్రశంస లభించింది. బిహార్ ఎన్నికల ప్రకటన వెలువడగానే బీజేపికి చెందిన ఈ ఎంపీ ముందుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలసి తన మద్దుతు తనకే వుంటుందని ప్రకటించారు. అంతేకాదు ప్రధాని నరేంద్రమోడీ కన్నా నితీష్ కుమారే బీహార్ ప్రజలకు అభివృద్ది పితామహుడని కూడా కోనియాడారు. అయన మరోవరో కాదు సినీనటుడు, షార్ట్ గన్ గా ముద్రపడిన శత్రుఘ్ను సిన్హా.

అటు మిత్రపక్షం శివసేన నుంచి ఘాటు విమర్శలను ఎదుర్కొన్న తరుణంలో ఆయన కూడా సొంత పార్టీకి షాకిచ్చారు. బీహార్ లో మహా కూటమికి దక్కిన విజయం ప్రజా విజయమని ఆయన  వ్యాఖ్యానించారు. మహా కూటమికి చేజిక్కనున్న విజయం ప్రజాస్వామ్య విజయమని ప్రకటించి ఆయన బీజేపీ నేతలను ఇరకాటంలో పడేశారు. అంతటితో ఆగని ఆయన బిహారీ, బహారీ అన్న పదాలకు బీహార్ ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారని కూడా వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar election results 2015  Shatrughan Sinha  Nitish Kumar  Lalu Prasad  

Other Articles