Gemma Atkinson: 'A Dubai sheik tried to buy me as his wife'

Sheik tried to buy me as his wife gemma atkinson

Sheik,tried,to,buy,me,as,his,wife, A Dubai sheik tried to buy me as his wife, The,Baseline,actress,was,shocked,by,the,proposal,Gemma Atkinson, Emmerdale, Figure, Fitness, Body, Gemma Atkinson, super-rich sheik, wife, offer, Dubai.

Actress Gemma Atkinson said that a super-rich sheik offered a vast sum of money for the star to come and live as his wife in Dubai.

హీరోయిన్ ను కోనేందకు వచ్చిన అరబ్ షేక్... షాక్ అయిన నటి..

Posted: 10/26/2015 06:59 PM IST
Sheik tried to buy me as his wife gemma atkinson

హాట్ హాట్ గా అందాలను ఒలకబోస్తున్న హాలీవుడ్ భామను చూసి ఎవరైనా ఏమనుకుంటారు. వాష్ ఏమి నటన.. అంటూ కామెంట్లు చేస్తారు. కానీ ఓ అపరకుబేరుడైన వ్యక్తి ఏకంగా అమె వద్దకు వెళ్లి నిన్న కొంటాను. కొన్న తరువాత నా భార్యగా చేసుకుంటాను. నా భార్యగా వుండేందుకు నీకు ఇష్టమేనా అని అడిగేశాడు. అది విన్న అ అందాల నటి ఒక్కసారిగా విస్తుపోయింది. షాక్ నుంచి తేరుకుంది. ఏమిటీ నన్ను నీవు కోంటామా.. అంటే అవున్నాడు. ఎంతకీ అంటే భారీ మొత్తాన్ని కొనుగోలుకు వినియోగిస్తానని చెప్పాడు. ఆయన ఆపర్ ను సున్నితంగా తిరస్కరించింది ఆ నటి. ఇంతకీ ఎవరా నటి..? కొనుగోలు చేసే వ్యక్తి అన్న సందేహాలు మీకు కలుగుతున్నాయా..?

వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ధనికుడైన అరబ్ షేక్, భారీ ఆఫర్ తో తన వద్దకు వచ్చి, భార్యగా తనతో రావాలని అడిగాడని హాలీవుడ్ నటి, 'ది బేస్ లైన్' ఫేమ్ జెమ్మా అట్కిన్సన్ తెలిపింది. తనతో పాటు దుబాయ్ వచ్చి భార్యగా ఉంటే, కావాల్సినంత ధనమిస్తానని అతను తన మేనేజ్ మెంట్ టీమ్ వద్దకు వచ్చాడని, ఆ ప్రపోజల్ విని తాను షాక్ తిన్నానని తెలిపింది. ఆ మనిషిని తానెక్కడా చూడలేదని, గతంలో ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన ఈ ముప్పై ఏళ్ల అందాల భామ తెలిపినట్టు 'మిర్రర్ డాట్ కో డాట్ యూకే' కథనాన్ని ప్రచురించింది. అతని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాలని తన మేనేజర్ కు చెప్పినట్టు అట్కిన్సన్ వివరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gemma Atkinson  super-rich sheik  wife  offer  Dubai.  

Other Articles