Caught On Camera: Giant Python Swallows Goat In Chamarajanagar

Python swallows goat spit back in mallemahadeshwara

Mallemahadeshwara, Python Swallows Goat, python Spit Back, Python Swallows Goat Spit Back in Mallemahadeshwara, karnataka, Giant Python, Chamarajanagar, python unable to swallow goat, pyhton vomitts vommits back

Giant Python Swallows Goat In Chamarajanagar but unable to swallow it vommits back was caught on camera in karnataka

ITEMVIDEOS: మేకను దిగమింగలేక.. కదల్లేక కొండశిలువ నరకయాతన..

Posted: 09/15/2015 10:40 PM IST
Python swallows goat spit back in mallemahadeshwara

అకలిని తీర్చుకుందామని భావిచిన ఓ కొండశిలువ ప్రాణాలపైకి తెచ్చుకుంది. చివరకు చేసేది లేక తన ఓటమిని అంగీకరిస్తూ.. తిన్న ఆహారాన్ని కక్కింది. అదేంటి కొండశిలువ ప్రాణాలపైకి తేచ్చుకోవడమేంటనుకుంటున్నారా..? అవునండీ నిజంగానే  అలా ఇలా వెళ్తూ.. కనబడిన చోటల్లా గడ్డిని మేస్తూ వెళ్తున్న మేక.. అందులోనూ కొంచెం పెద్దగా వున్న మేకపిల్లను మింగగలనా లేదా అని కూడా అలోచించుకోకుండా అమాంతం మింగేసింది. అకలితో వుంది కాబోలు అనుకుంటే పర్వాలేదు.. కానీ దానిని మింగలేక.. కక్కలేక గత వారం రోజులుగా కొండ శిలువ నరకయాతన పడింది.

కర్ణాటక రాష్ట్రంలోని మల్లిమహదేశ్వర గ్రామ శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక రోజు గడిచింది. రెండో రోజు గడిచింది. ఇక చేసేది లేక ఎట్టకేలకు ఓటమిని అంగీకరిస్తూ మేకను కక్కింది. అయితే విషనాగు చేతిలో చిక్కకుని ప్రాణాల కోసం పోరాడిన మేక మాత్రం ప్రాణాలను కోల్పియంది. ఈ తతంగాన్ని అక్కడి గ్రామస్థులు తమ ఫోన్లలో బంధించి.. నెట్ లో పెట్టడంతో.. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Python  Goat  Spit Back  Mallemahadeshwara  karnataka  

Other Articles