Red Sandal Smuggling: Heroine Neetu Agarwal alleges threat to her lfe

Threat to my life says neethu agarwal

Tollywood actress Neetu agarwal assulted, Neetu Agarwal assulted, driver nagaraju, actress Neetu Agarwal got bail, Actress tollywood news, tollywood actress Neetu Agarwal, Tollywood actress Neetu Agarwal arrested, actress, actress neetu agarwal, hyderabad, redwood sandal case, smaglar mastanvali, ap, kurnool police, neetu agarwak with media, neetu agarwal says she is clean, mastan vali, red sandal smugglers encounter,

Tollywood actress Neetu Agarwal, who was arrested last month on the charge of aiding red sanders smugglers, alleges threat to her life.

నన్ను హతమార్చేందుకు కుట్ర జరుగుతుంది..

Posted: 05/17/2015 01:56 PM IST
Threat to my life says neethu agarwal

ఎర్రచందనం కేసు నిందితురాలు నీతూ అగర్వాల్‌కు తనకు ప్రాణహాని వుందని అరోపించారు. తన ప్రాణానికి హాని కలిగించేందుకు కుట్ర జరుగుతుందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎర్రచందనం కేసులో తనకు తెలిసిన నిజాలను వెల్లడించిన నేపథ్యంలోనే తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అమె తెలిపారు. అనుక్షణం భయంతో బతికే కన్నా తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు అమె తెలిపారు. తనకు ఏం జరిగినా.. అందుకు తన భర్త ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలిదే బాధ్యతగా చెబుతూ అమె కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట మాట్లాడతూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం రుద్రవరం పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేసి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్న నేపధ్యంలో తనను ట్రావెల్స్ యజమాని నాగరాజు అడ్డుకుని అమర్యాదగా మాట్టాడటమే కాకుండా.. అడ్డుకుని దాడి కూడా చేశాడని నీతు అగర్వాల్ గుర్తుచేశారు. కోర్టు ఇచ్చిన షరతు కోసం ప్రతీ ఆదివారం రుద్రవరం పోలిస్ స్టేషన్ రావడం తన ప్రాణానికి గండంగా పరిణమించిందని అమె విలపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neetu Agarwal  Tollywood  Actress  assult  nagaraju  

Other Articles