meet the earning goat that paints and earns USD 40

Meet the goat that paints

Meet the goat that paints, meet the earning goat that paints and earns USD 40, four-year-old goat in the US paints, Vincent van Goat learned to paint, Albuquerque Zoo Manager Lynn Tupa, Bodie paints with mouth, Rio Grande Heritage Farm, goat, painter, Artist, New Mexico, US, bodie

A four-year-old goat in the US dubbed 'Vincent van Goat' has learned how to paint, and the animal's colourful artwork is selling for as much as USD 40 each.

ITEMVIDEOS: పేయింటింగ్స్ వేసి మరీ... డాలర్లను ఆర్జిస్తున్న మేషం..

Posted: 04/17/2015 09:05 PM IST
Meet the goat that paints

చేతికందిన పుత్రరత్నాలు.. ఉధ్యోగ వేటలో పడి అటు ఇటు తిరుగుతూ.. అలసి సోలసి ఇంటికి వచ్చి.. సేద తీరగానే వేడి వేడిగా తల్లి చేసిచ్చిన పలహారాన్ని లాగిస్తూండగా.. అప్పుడే ఆపీసు నుంచి వచ్చిన తండ్రి అది చూసి.. పోద్దస్తమానం అలా మేకలో నోరు అడించకపోతే.. ఏధో ఒక పని చేసి నాలుగు రాళ్లను సంపాదించి.. కుటుంబానికి అసరాగా నిలవచ్చుకదా..? అంటూ కసురుకోవడం సర్వసాధారణంగా అన్ని మధ్యతరగతి ఇళ్లలోనూ చూస్తూనే వుంటాం. అయితే అలా అని ఇప్పుడు వారిని తమతో పోల్చితే ఊరుకునేది లేదంటోంది ఈ  మేషం.. మేము పేయింటింగ్స్ వేసి డాలర్లలో ఆర్జిస్తున్నాం అంటోది. నమ్మశక్యంగా లేదా..? మేకకు డాలర్లు అయితేనేం.. కాయితాలు అయితేనేం.. నమలడం ఒక్కటే తెలుసంటారా..?

అమెరికాలోని న్యూ మెక్సికోకు చెందిన నాలుగేళ్ల మేక పేయింటింగ్స్ వేస్తూ డాలర్లలో ఆర్జిస్తుంది. న్యూ మెక్సికో లోని అల్బుక్యూర్కి బోటానికల్ గార్గెన్ వద్ద నివసించే బోడి అనే వ్యక్తి మేకకు పెయింటింగ్ వేయడం నేర్పించాడు. మేక కూడా తన నోటితో కుంచె (బ్రష్) లను పట్టుకుని గీసింది. అయితే ఏదో అలా గీసిందనుకుంటే పోరబాటే.. మనుషుల మాదిరిగానే గీస్తూ.. డబ్బులను కూడా ఆర్జించింది. మేక గీనిస బోమ్మలకు న్యూ మెక్సికోలో భలే గిరాకీ ఏర్పడింది. వాటిని ఏకంగా 40 డాలర్లకు కూడా అమెరికన్లు కోనుగోలు చేసి వారి పిల్లలకు ఇస్తున్నారట. అంతటితో ఆగకుండా పిల్లలకు పశువు గిసీన బోమ్మల కన్నా మంచిగా గీయలేవా అంటూ కసురుకోవడం కోసమెరుపు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goat  painter  Artist  New Mexico  US  bodie  

Other Articles