Muralimohan | Result | Winners | Rajendraprasad

Murali mohan announced the maa election winners list

Murali mohan, maa, elections, winners, panel, secretry,

Murali mohan announced The Maa election winners list. Maa formar president murali mohan announced the complate list of maa election winners to the media.

మా ఎన్నికల విజేతలు వీరే

Posted: 04/17/2015 03:58 PM IST
Murali mohan announced the maa election winners list

మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ ఘన విజయం సాధించారు. మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ మా ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మా ఎన్నిల్లో జయసుధ ప్యానెల్‌పై 85 ఓట్ల తేడాతో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ గెలుపొందినట్టు  మురళీ మోహన్ తెలిపారు. ఎన్నికల సందర్భంగానే తాము విడివిడాగా ఉన్నామని, ఎప్పుడూ తామంతా ఒక్కటే అని ఆయన తెలిపారు.

మా ఎన్నికల్లో విజేతలుగా నిలిచింది వీరే...

*ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా తనికెళ్ళ భరణికి 168 ఓట్ల మెజారిటీ వచ్చిందని వివరించారు.
*జనరల్ సెక్రటరీగా శివాజీ రాజా 36 ఓట్ల మెజారిటీ
*కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు 159 ఓట్ల మెజారిటీ
*సంయుక్త కార్యదర్శులుగా నరేష్ 285 ఓట్లు, రఘుబాబు 239 ఓట్లు పొందారు
 
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు, వారికి పోగైన ఓట్లు..
బెనర్జీ - 281 ఓట్లు                    బ్రహ్మాజీ- 303 ఓట్లు         శాన్వీ-249 ఓట్లు
ఢిల్లీ రాజేశ్వరి -262 ఓట్లు             ఏడిద శ్రీరామ్ -253 ఓట్లు    మహర్షి రాఘవ -255 ఓట్లు
శశాంక్ -283 ఓట్లు                    గీతాంజలి -285 ఓట్లు,       ఎం హరనాథ్ బాబు -255 ఓట్లు    
హేమ -252 ఓట్లు                     జాకీ -311 ఓట్లు             జయలక్ష్మి -250 ఓట్లు
కాదంబరి కిరణ్ -312 ఓట్లు            కృష్ణుడు -282 ఓట్లు        నర్సింగ్ యాదవ్ -302 ఓట్లు    
పసునూరి శ్రీనివాసులు -245 ఓట్లు    రాజీవ్ కనకాల -315 ఓట్లు విద్యాసాగర్ -245 ఓట్లు

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali mohan  maa  elections  winners  panel  secretry  

Other Articles