Smriti Irani Hidden cam Case, Senior Executives to be Quizzed Too, Say Police

Smriti irani hidden cam case four fabindia employees arrested

Smriti Irani, FabIndia, Ministry of Human Resource Development (MHRD), Micheal Lobo, Goa, CCTV cameras, four fab india employes arrested, Senior Executives to be Quizzed by Police, Crimes against women, violence against women, popular clothing chain FabIndia., Smriti Irani hidden camera changing room, Fabindia store in Candolim,

Four employees of the Fabindia outlet in Goa - where Union minister Smriti Irani claimed to have discovered a camera trained on the trial room - were arrested. While senior executives of the ethnic lifestyle brand are likely to be questioned.

స్మృతి ఇరానీ రహస్య కెమెరా కేసులో నలుగురి అరెస్టు,

Posted: 04/04/2015 01:36 PM IST
Smriti irani hidden cam case four fabindia employees arrested

గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో గల ప్రముఖ వస్త్ర దుకాణం ఫ్యాబ్ ఇండియా గుట్టును కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రట్టుచేసిన కేసులో.. పోలీసులు నలుగురు ఉద్యోగస్థులను అరెస్టు చేశారు. ఈ కేసులో మరికోందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులను కూడా పోలీసులు ఇవాళ విచారించనున్నట్లు సమాచారం.. దేశవ్యాప్తంగా శాఖోపశాఖలున్న ఫ్యాబ్ ఇండియా వస్త్ర నిలయంలోకి వెళ్లిన మంత్రి స్మృతి ఇరానీ.. తనకు నచ్చిన వస్త్రాలను తీసుకుని డ్రెస్ చేయింగ్ రూంలోకి వెళ్లి మార్చుకునే ముందు పరిశీలించగా, అమెకు రహస్య కెమెరాలు కంటపడ్డాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసిన విషయం తెలిసింది.

మరోవైపు దేశవ్యాప్తంగా శాఖలు వున్న ఫ్యాబ్ ఇండియా ఎండీకి కూడా సమన్లు జారీ  చేయనున్నారని సమాచారం. సాక్షాత్తు కేంద్ర మంత్రికే  ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీంతో గోవా ప్రభుత్వం ఈ కేసును  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాక దేశవ్యాప్తంగా అన్ని శాఖలలోనూ తనిఖీలను నిర్వహించాలని పోలీస్ శాఖ భావిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  FabIndia  hidden camera  Goa  FabIndia store  

Other Articles