Andhra pradesh postal circle recruitment multi tasking staff vacancies

government jobs, ap postal circle recruitment, ap postal circle jobs, ap postal circle vacancies, ap postal circle notifications, government jobs recruitment, private jobs, railway jobs

Andhra Pradesh Postal circle recruitment Multi Tasking Staff Vacancies : Applications are invited from the eligible applicants for the recruitment of 112 Multi Tasking Staff Vacancies of the year 2013 and 2014 in Andhra Pradesh Postal circle (Both Andhra Pradesh and Telangana States).

JOBS: ఏపీ పోస్టల్ సర్కిల్ హైదరాబాద్ లో స్టాఫ్ ఉద్యోగాలు..

Posted: 02/21/2015 07:43 PM IST
Andhra pradesh postal circle recruitment multi tasking staff vacancies

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లోని 2013, 2014 సంవత్సరాకాలానికి చెందిన 112 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగలవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Multi Tasking Staff Posts (MTS) in Administrative Offices: 12 Posts
2. Multi Tasking Staff Posts (MTS) in Sub ordinate Offices: 100 Posts

వయస్సు పరిమితి : 21.03.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో వుండాలి.

విద్యార్హత : మెట్రిక్యులేషన్ / ఎస్సెస్సీ లేదా ఐటిఐ విద్యార్హత కలిగి వుండాలి.

చివరితేదీ : 21.03.2015

దరఖాస్తు విధానానికి, మరిన్ని వివరాలకు : http://appost.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap postal circle recruitment  government jobs  

Other Articles