I am libidinous since school days

i am libidinous since school days, libidinous since school days, libidinous Uber taxi driver, Uber taxi driver Shiv Kumar Yadav libidinous, uber taxi driver rape, uber taxi driver accused of rape, delhi uber taxi rape, uber taxi driver says police, police arrest uber taxi driver, police qusetions uber taxi driver, uber taxi driver, shiv kumar yadav,

I am libidinous from my school days," Uber taxi driver Shiv Kumar Yadav, accused of raping a 27-year-old woman executive in his cab on

‘విద్యార్థి దశ నుంచే నాలో విపరీతమైన కామవాంఛ..’

Posted: 01/10/2015 02:25 PM IST
I am libidinous since school days

మిత్రులతో కలసి హోటోల్ లో జోజంన చేసి టాక్సీ తీసుకుని ఇంటికి చేరుకునేలోపు కునకు పట్టింది. దీనిని ఆసరాగా తీసుకుని కారులో వున్న 27 ఏళ్ల ఒంటరి మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారం చేసిన ఉబేర్ కారు డ్రైవర్ శివ కుమార్ యాదవ్ పోలీసు విచారణలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సమయం నుంచే తనలో విపరీతమైన కామావాంఛ ఉండేదని తెలిపాడు. ఈ విషయాన్ని పోలీసు విచారణలో అతను చెప్పినట్లు జాతీయ మీడియా ప్రచురించింది. తన స్వభావమే ఆ విధంగా ఉంటూ వచ్చిందని టాక్సీ డ్రైవర్ శివకుమార్ పోలీసు విచారణలో తెలిపినట్లు సమాచారం.

శివకుమార్ తన వాంగ్మూలంలో చెప్పిన ఆ విషయాన్ని కూడా పోలీసులు చార్జిషీట్‌లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురిలో 2003లో జరిగిన ఓ అత్యాచార ఘటనతో పాటు 2011 అత్యాచారం కేసుతోనూ శివకుమార్ యాదవ్‌కు సంబంధం ఉందని పోలీసులు చార్జిషీట్‌లో ఆరోపించారు. ఈ రెండు కేసుల్లోనూ అతను అరెస్టై బెయిల్ తీసుకున్నాడని చెప్పారు. శివకుమార్ యాదవ్‌ను 2011 అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు నిర్దోషిగా విడుదల చేసిందని గుర్తు చేశారు. కనీసం ఐదు కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. వాటిలో ఉత్తరప్రదేశ్ గూండాల నియంత్రణ చట్టం కింద కూడా ఓ కేసు ఉందని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : libidinous  Uber taxi driver  Shiv Kumar Yadav  rape  arrest  

Other Articles