Vajpayee s niece set to join congress today

arana Shula, Atal Bihari Vajpayee niece, Atal Bihari Vajpayee, BJP, niece Karuna Shukla, Karuna Shukla to join congress party, karuna shukla and sonia gandhi.

Vajpayee-s niece set to join Congress today

వాజ్ పేయి మేనకోడలు జంప్ ..

Posted: 02/27/2014 01:30 PM IST
Vajpayee s niece set to join congress today

భారత మాజీ ప్రధాని  అట్ బిహారీ వాజ్ పేయి మేనకోడలు  జంప్ అంటే మీరు మరోలా అనుకోకండి.  వాజ్ పేయి మేనకోడలు పేరు  కరుణా శుక్లా.   బిజేపి నాయకురాలు.   అంతేకుండా  మాజీ  లోక్ సభ సభ్యురాలు.  అయితే  కరుణా శుక్లా  పూర్తిగా బీజేపి గుడ్ బాయ్ చెప్పటానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. 

ఇటీవల కరుణా శుక్లా కాంగ్రెస్ పెద్దలతో భేటి అయ్యినట్లు సమాచారం. అందులో భాగంగానే..  కరుణా శుక్లా    మేనమామ పార్టీని వదిలి..  కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటానికి సిద్దమైనట్లు  సమాచరం. 

శుక్ల ఈరోజు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. శుక్ల పార్టీలో చేరేందుకు సోనియా సుముఖత వ్యక్తం చేశారు. అయితే రేపు  సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

గతంలో బీజేపీలో శుక్లా జాతీయ స్థాయిలో పలు కీలక పదవులు నిర్వహించారు. తదానంతరం పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ వ్యవహారాలలో దూరంగా ఉంచుతున్నారని శుక్ల భావించారు. దాంతో గతేడాది ఛత్తీస్ గఢ్ ఎన్నికల ముందు శుక్ల బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles