No trust move by tdp mps jagan promises support

No Trust move by TDP MPs, Jagan promises support to whoever goes against Congress party, TDP no confidence notices

No Trust move by TDP MPs, Jagan promises support to whoever goes against Congress party

తెదేపా అవిశ్వాస తీర్మానానికి వైకాపా మద్దతు ప్రకటన

Posted: 02/06/2014 11:42 AM IST
No trust move by tdp mps jagan promises support

ఈరోజు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నాయకత్వంలో నడిచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చింది.  తెదేపా పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, సబ్బం హరి, శివప్రసాద్ తదితరులు నోటీసుని స్పీకర్ కి అందజేసారు. 

ప్రశ్నోత్తరాల సమయంలో ఈ నోటీసులు సభలోకి వచ్చే అవకాశం ఉంది. 

బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి, అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందరూ ఇవ్వనక్కరలేదని, ఒక్కరిచ్చినా సరిపోతుందని, అవసరం పడ్డప్పుడు మద్దతిస్తే చాలని అన్నారు.  ఎవరు అవిశ్వాసం పెట్టినా వైకాపా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ నిలబడుతుందని ఆయన తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles