Devegowda undertakes padayatra for cauvery water

minister devegowda, karnataka, cauvery water, tamil nadu, devegowda undertakes padayatra

devegowda undertakes padayatra for cauvery water.Former Prime Minister H D Devegowda today undertook a padayatra in the city demanding drinking water to the metropolis, which depends on Cauvery rive

devegowda.gif

Posted: 02/12/2013 05:07 PM IST
Devegowda undertakes padayatra for cauvery water

devegowda undertakes padayatra for cauvery water

మాజీ ప్రధాని మంత్రి దేవెగౌడ పాదయాత్ర చేపట్టారు.  ఆయన పాదయాత్రలో వందలాది మంది మహిళలు  ఖాళీ  బిందెలతో  పాల్గొన్నారు.  కావేరి నది నుంచి  బెంగళూరు  నగరానికి  మంచినీరు సరఫరా చేయాలని  డిమాండ్ చేస్తూ  మాజీ ప్రధాని దేవెగౌడ్  నగరంలో  ఈ రోజు  పాదయాత్ర చేపట్టారు. దేవెగౌడ్ పాదయాత్రలో  మహిళలు ఖాళీ బిందేలతో రావటం చాలా విశేషంగా ఉంది. అయితే  తమకు తాగడానికే నీరు లేనప్పుడు  తమిళ నాడుకు  కావేరీ  జలాల విడుదల పై  అసంత్రుప్తి వ్యక్తం చేశారు.  బనప్ప పార్కు నుంచి ఫ్రీడం పార్కు వరకూ సాగిన  ఈ పాదయాత్ర విజయవంతంగా జరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Return his body no other demands from govt afzal guru family
11 killed in panchayat polls violence in assam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles