Kudankulam fresh violence as protestors set house on fire block highway

Kudankulam: Fresh violence as protestors set house on fire, block highway,Kudankulam protests ,Kudankulam ,Kudankulam nuclear plant, Kudankulam nuclear power plant ,Tamil Nadu

Kudankulam: Fresh violence as protestors set house on fire, block highway

Kudankulam.gif

Posted: 09/10/2012 06:04 PM IST
Kudankulam fresh violence as protestors set house on fire block highway

Kudankulam: Fresh violence as protestors set house on fire, block highway

 తమిళనాడు తిరునల్వేలి జిల్లా కూడంకుళం అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఉద్ధృతమైంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాంట్‑ను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ప్లాంట్ ముట్టడికి విశ్వప్రయత్నం చేశారు. దాంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువుతో పాటు లాఠీఛార్జ్ చేశారు. ఈ సంఘటనలో సుమారు వందమంది గాయపడ్డారు. దాదాపు 300మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రియాక్టర్లలో యూరేనియం నింపే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సముద్రపు ఒడ్డునుంచి వైదొలగేది లేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను రప్పించారు. 'పీపుల్స్ మూవ్‑మెంట్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ' ఆధ్వర్యంలో నిన్నటి నుంచి వందమందికి పైగా నిరసనకారులు కూడంకుళం ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులకు మద్దతుగా తూత్తుకూడిలో జాలర్లు ఆందోళనకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Presidents son abhijit assaulted in tripura congress
Robbery at railway reservation counter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles